34.5 C
India
Thursday, May 2, 2024
More

    ఆ స్టార్ హీరో మోసం చేసాడు : నటి అంజు

    Date:

    kannada actress anju about kannada prabhakar 
    kannada actress anju about kannada prabhakar

    స్టార్ హీరో కన్నడ ప్రభాకర్ నన్ను మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు చేసింది నటి అంజు. బాలనటిగా పలు చిత్రాల్లో నటించింది అంజు. ఆ తర్వాత పలు చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించింది. అయితే అంతకంటే ఎక్కువగా వ్యాంప్ పాత్రలను పోషించి బాగా పాపులర్ అయ్యింది ఈ భామ. తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ చిత్రాల్లో నటించింది.

    అప్పట్లో కన్నడంలో స్టార్ హీరో కన్నడ ప్రభాకర్. హీరోగా నటిస్తూనే విలన్ గా కూడా నటించాడు. ఇక మన తెలుగులో అలాగే తమిళ్ లో విలన్ గా నటించాడు. 80 – 90 వ దశకంలో తెలుగునాట తిరుగులేని విలన్ కన్నడ ప్రభాకర్ అనే చెప్పాలి. అయితే ఓ కన్నడ చిత్రంలో నటించే నిమిత్తం అంజు వెళ్ళినప్పుడు ఆమెను చూసి ప్రేమలో పడిపోయాడట కన్నడ ప్రభాకర్.

    దాంతో డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటాను అని ప్రపోజల్ పెట్టాడట. అప్పటికే కన్నడ ప్రభాకర్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి….. పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆ విషయాన్ని దాచి అంజును పెళ్లి చేసుకున్నాడు. అయితే అంజు తల్లిదండ్రులు మాత్రం అతడితో పెళ్లి వద్దని వారించారట. కానీ అంజు మాత్రం వాళ్ళ మాటలు వినిపించుకోలేదు. 50 ఏళ్ల ప్రభాకర్ ను పెళ్లి చేసుకుంది.

    ఇక అప్పుడు అంజు వయసు ఎంతో తెలుసా …… కేవలం 17 సంవత్సరాలు మాత్రమే . అయితే పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్లిన కొద్ది రోజుల్లోనే అతడి నిజస్వరూపం తెలిసిందట. దాంతో నన్ను మోసం చేసావ్ …… ఇక నువ్ చచ్చినా  చూడను అంటూ వచ్చేసిందట. అంతేకాదు కన్నడ ప్రభాకర్ చనిపోయిన విషయం తెలిసి కూడా వెళ్లలేదని అంటోంది అంజు. ప్రస్తుతం సీరియల్ లలో నటిస్తోంది అంజు. కన్నడ ప్రభాకర్ ను పెళ్లి చేసుకొని జీవితంలో పెద్ద తప్పు చేశాను అని కుమిలిపోతోంది.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    social media : అంజును పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదన్న నస్రుల్లా

    social media సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా పడుతోంది. పని లేని...