30.2 C
India
Monday, May 6, 2024
More

    BRAHMASTRA:75 కోట్ల భారీ ఓపెనింగ్స్ సాధించిన బ్రహ్మాస్త్ర

    Date:

    brahmastra-brahmastra-has-a-huge-opening-of-75-crores
    brahmastra-brahmastra-has-a-huge-opening-of-75-crores

    రణబీర్ కపూర్ – అలియా భట్ జంటగా నటించిన చిత్రం ” బ్రహ్మాస్త్ర ”. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిన్న సెప్టెంబర్ 9 న భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్ , షారుఖ్ ఖాన్ , నాగార్జున , మౌనీ రాయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ దక్కాయి.

    సినిమాకు ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ రాకపోయినప్పటికీ ఓపెనింగ్స్ లో మాత్రం అదరగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజునే 75 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ విశ్లేషకులను షాక్ అయ్యేలా చేసింది. ఎందుకంటే గతకొంత కాలంగా బాలీవుడ్ చిత్రాలు వచ్చినవి వచ్చినట్లే పోతున్నాయి. దాంతో ఈ సినిమాపై అంతగా అంచనాలు లేకుండాపోయాయి.

    అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ 75 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది బ్రహ్మాస్త్ర. దాంతో తప్పకుండా భారీ వసూళ్లు సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ అయితే లేదు. యావరేజ్ టాక్ మాత్రమే ఉంది. మరి ఆ యావరేజ్ టాక్ తో భారీ వసూళ్లు సాధించగలదా ? లేదా ? అన్నది చూడాలి. 

    Share post:

    More like this
    Related

    Prabhas Kalki : ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’పై రాణా సంచలన కామెంట్.. వరల్డ్ వైడ్ గా ఏమవుతుందంటే?

    Prabhas Kalki : పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవించి దర్శకుడు...

    Mumbai Indians : సన్ రైజర్స్ ను ముంబయి ఇండియన్స్ అడ్డుకునేనా?

    Mumbai Indians : ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ మధ్య సోమవారం...

    IPL 2024 : ఐపీఎల్ 2024: సీఎస్‌కే vs పీబీకేఎస్ మ్యాచ్ లో మతీషా పతిరానా ఆడలేదు.. కారణం ఇదే..!

    IPL 2024 : ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో...

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Brahmastra: ఘూటింగ్ దశలో బ్రహ్మాస్త్ర-2,-3.. ఎలా ఉన్నాయంటే..?

    Brahmastra: కొవిడ్ మహమ్మారి తరువాత, బ్రహ్మాస్త్ర హిందీ చిత్రాలలో అత్యధిక ఓపెనింగ్స్...

    BRAHMASTRA: 300 కోట్లు వసూల్ చేసిన బ్రహ్మాస్త్ర

    అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9 న ప్రపంచ...

    BRAHMASTRA: బ్రహ్మాస్త్ర ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే

    రణ్ బీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటించిన చిత్రం...

    BRAHMASTRA:బ్రహ్మాస్త్ర ఫస్ట్ రివ్యూ వచ్చేసింది ….. ఎలా ఉందంటే

    రణబీర్ కపూర్ , అలియా భట్ , అమితాబ్ బచ్చన్ ,...