32.5 C
India
Thursday, May 2, 2024
More

    ఢిల్లీ మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేవు

    Date:

    liquor case
    liquor case, Arvind Kejriwal

    Liquor case : ఢిల్లీ మద్యం కేసులో ఈడీ సరైన ఆధారాలు చూపలేకపోయింది. దీంతో కేసు ముందుకు వెళ్లడం లేదు. ఈడీ ఆరోపించిన వాటిలో ఒక్క ఆధారం కూడా ప్రవేశపెట్టలేదు. ఈ నేపథ్యంలో కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వారికి బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు పేరుతో హడావిడి చేసినా చివరకు సాక్ష్యాలు చూపలేకపోయింది. కేసులో ఎలాంటి కీలక ఆధారాలు లేకపోవడంతో ఇక కేసు ముగిసినట్లే అని చెబుతున్నారు.

    రూ. వంద కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆరోపించినా ప్రాథమిక ఆధారాలు చూపలేకపోయారు. హవాలా మార్గం ద్వారా డబ్బులు చేతులు మారినట్లు చెబుతున్నా వాటిని రుజువు చేసే ఎలాంటి ఆధారాలు సంపాదించలేదు. దీంతో లావాదేవీలకు సంబంధించి హవాలా ఆపరేటర్ నుంచి వాంగ్మూలాన్ని రికార్డు చేసి కోర్టుకు చూపించలేదు. కోర్టుకు ఎలాంటి రికార్డులు అందలేదు.

    వ్యాపార వేత్తలైన రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాలపై ఈడీ కేసులు నమోదు చేసినా వారిని ముద్దాయిలుగా చూపలేకపోయింది. కేసులో బలమైన ఆధారాలు లేకపోవడంతో వారికి జడ్జి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం కలిగించింది

    కేసులో అమ్ ఆద్మీ పార్టీ పాత్ర ఉందని చేసిన ఆరోపణలకు రుజువులు చూపలేదు. మనీలాండరింగ్ లో లభించిన డబ్బులతో గోవా ఎన్నికల్లో పోటీ చేసిందని చెప్పినా ఎక్కడ కూడా ఎలాంటి సాక్ష్యాలు లభించలేదు. సీబీఐ దర్యాప్తు చేసినా అందులో ఎలాంటి పసలేదని తెలిసింది. ఇక ఈ కేసు ముందుకు వెళ్లలేదని చెబుతున్నారు. ఈడీ చేసిన దర్యాప్తు ఎలాంటి ఆధారాలు సేకరించలేదు.

    Share post:

    More like this
    Related

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    High Court: ఆ విషయంలో ఒత్తిడి చేస్తే క్రూరత్వమే: ఢిల్లీ హైకోర్టు

    High Court: ప్రపంచం వేరు ఇండియా వేరు. ప్రపంచంలో ఒక భాగమైనా...

    Delhi Liquor case : ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుడు సంచలనం.. గ్రేట్ అంటున్న నెటిజన్లు

    Delhi Liquor case : దేశవ్యాప్తంగా ఇటీవల తెరపైకి వచ్చిన ఢిల్లీ...

    Magunta Raghava Reddy : మాగుంట రాఘవకు సుప్రీం కోర్టులో చుక్కెదురు

    Magunta Raghava Reddy : ఢిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న...

    Kavitha : కేసీఆర్ కు షాకిచ్చిన జగన్.. కవితను ఇరికించినట్లేనా..?

    Kavitha : దేశవ్యాప్తంగా కొన్నాళ్లుగా ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలనంగా మారింది....