29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Kavitha : కేసీఆర్ కు షాకిచ్చిన జగన్.. కవితను ఇరికించినట్లేనా..?

    Date:

    Kavitha
    Kavitha, cm jagan

    Kavitha : దేశవ్యాప్తంగా కొన్నాళ్లుగా ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలనంగా మారింది. బడాబడా నేతల పాత్ర ఇందులో బట్టబయలైంది. ఇప్పటికే కొందరు జైలుకు వెళ్లారు. అయితే ఢిల్లీ స్కాం తెలుగు రాష్ర్టాలతో సంబంధం ఉండడమే ఇక్కడ సంచలనంగా మారింది.

    తాజాగా ఈ కేసులో నిందితుడుగా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారినట్లు సమాచారం. అయితే ఈయన ఏపీ సీఎం జగన్ కు సన్నిహితుడిగా పేరుంది. అయితే వైసీపీ మెడకు చుట్టుకుంటున్న వివేకా హత్య కేసు నుంచి ఉపశమనం కలిగిస్తే లిక్కర్ స్కాం కేసుతో ముడిపడి ఉన్న ఓ కీలక వ్యక్తి వివరాలు చెబుతామని సీఎం జగన్ చెప్పినట్లుగా అదే రాష్ర్టానికి చెందిన ఎంపీ రఘుకృష్ణమరాజు ఆరోపించారు. ఇదే నిజమైతే తెలంగాణ సీఎం కేసీఆర్ కు జగన్ షాకిచ్చినట్లే.

     అయితే ఇటీవల సాక్షి పత్రికలో లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్రపై కథనాన్ని రాశారు. అంటే ఏపీ సీఎం జగన్ కేసీఆర్ కుమార్తె కవితను ఇరికించాలని ప్రయత్నిస్తున్నట్లు సదరు ఎంపీ అభిప్రాయపడ్డారు. అయితే అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు. అందుకే ఆయనను అప్రూవర్ గా మార్చి, కీలక వ్యక్తిని పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారని చర్చ సాగుతున్నది.
    గత ఎన్నికల్లో సహకరించిన సీఎం కేసీఆర్ ను జగన్ మోసం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి ఎవరి పేర్లు చెబుతారనే విషయమే ఇప్పుడు సంచలనం. నిందితులు అప్రూవర్ గా మారే అవకాశం ఉంటుంది. ఇక ఎంతమంది పాత్ర ఈ ఢిల్లీ మద్యం కుంభకోణంలో తేలుతుందో లేదంటే అర్ధంతరంగానే ఎన్నికల వరకు కొనసాగుతుందో వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kavitha : కవిత కొత్త పార్టీ: జగన్ మాస్టర్ మైండ్, కేసీఆర్ వ్యూహం?

    Kavitha : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఓ కొత్త చర్చ తెరపైకి వచ్చింది....

    Kavitha : తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్రా మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి?: కవిత

    Kavitha : 'జయజయహే తెలంగాణ'ను రాష్ట్ర గీతంగా గుర్తించడం సంతోషకరమని శాసనమండలిలో బీఆర్ఎస్...

    Kavitha : బెయిల్ పై బయటకు వచ్చిన కవిత ఎందుకు సైలెంట్ అయ్యింది.. ఆ పార్టీ నుంచి హెచ్చరికలు అందాయా?

    MLC Kavitha : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సుప్రీంకోర్టు బెయిల్...

    Kavitha : కవితకు బెయిల్.. ఇంతకీ ఎవరు ఎవరితో ఒప్పందం చేసుకున్నారు?

    Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల...