36.8 C
India
Thursday, May 2, 2024
More

    Kohli Samantha : ”కోహ్లీ చేసిన పనికి నేను ఏడ్చేసాను” సమంత వైరల్ కామెంట్స్!

    Date:

    Kohli Samantha
    Samantha

    Kohli Samantha :సౌత్ స్టార్ హీరోయిన్ లలో సమంత ఒకరు.. ఈమె తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.. ఒకప్పుడు సౌత్ కే పరిమితం అయిన సమంత ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా హీరోయిన్ గా బిజీ అయ్యింది.. ప్రస్తుతం సామ్ పలు ప్రాజెక్టులను చేస్తూ షూటింగులతో బిజీగా ఉంది.

    మరి ఆ సినిమాల్లో సమంత – విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న ”ఖుషి’ ఒకటి.. ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.. చాలా నెలల సమయం ఉన్న కూడా అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.. ఈ సందర్భంగా విజయ్, సమంత స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు తెలిపారు..

    కాగా సమంత (Kohli Samantha) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ఆయన మీద అభిమానం గురించి చెప్పుకొచ్చారు.. విరాట్ ఫార్మ్ కోల్పోయి ఒకానొక దశలో తీవ్ర విమర్శలు ఎదుర్కున్నారు.. ఆ తర్వాత భారీ సెంచరీ చేసి కమ్ బ్యాక్ ఇచ్చాడు.. ఆ చారిత్రాత్మక 71వ సెంచరీ నాకు చాలా స్పెషల్.. ఆ రోజు నేను ఏడ్చాను.. అని చెప్పుకొచ్చారు..

    ఇక ధోనీ అంటే కూడా తనకు ఇష్టం అని తెలిపింది.. చెన్నై సూపర్ కింగ్స్ తన ఫేవరేట్ అని తెలిపింది.. ఈ వేదికగా సమంత కోహ్లీ మీద చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇక సమంత ఖుషితో పాటు బాలీవుడ్ లో కూడా పలు ప్రాజెక్టులకు కమిట్ అయ్యి వాటిని పూర్తి చేసే పనిలో ఉంది..

    Share post:

    More like this
    Related

    MARD Party : మగాళ్లకు అండగా పార్టీ ఏర్పాటు

    MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు...

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన...

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    RCB : ఆర్సీబీ ఫ్లే ఆప్స్ కు వెళ్లే అవకాశముందా?

    RCB : ఆర్సీబీ అంటేనే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న టీం....

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...