33.7 C
India
Sunday, May 5, 2024
More

    Most Wanted : మోస్ట్ వాంటెడ్ భారత్ కు వస్తున్నాడా..?

    Date:

    • నాటి మరణహోమానికి కీలకం అతనేనా..
    Most Wanted
    Most Wanted, 26/11attack

    Most Wanted : 26/11.. ముంబై మారణహోమం.. గుర్తుకు వస్తేనే ప్రతి భారతీయుడి గుండెల్లో ఓ రకమైన కదలికలు వస్తాయి.  166 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ ఘటన మన భద్రతను ప్రశ్నార్థకం చేసింది. ఉగ్రవాదం అంతం చేయాల్సిందేననే డిమాండ్ ప్రపంచ వ్యాప్తంగా వినిపించింది. అర్ధరాత్రి నగరం నిద్రపోతున్న వేళ కొంత మంది దుండగుల దురాగతం మరికొన్ని రోజుల పాటు నిద్ర పోవాలంటేనే ముంబై ప్రజలను వణికించింది. ఒళ్లు గగుర్పొడిచేలా జరిగిన ఈ ఘటనకు సూత్రధారి త్వరలో ఇండియాకు వస్తున్నాడని వార్తలు అందుతున్నాయి. ఇంతకి ఎందుకు.. ఎలా.. వస్తున్నాడంటే..

    అప్పగించేందుకు రెడీ..

    వచ్చే నెలలో అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. నాటి ముంబై మారణహోమానికి సూత్రధారిని ఇండియాకు అప్పగించాలనే భారత్ డిమాండ్ కు ఆమోదం తెలిపింది.  కీలక సూత్రధారి, నిందితుడైన తహవూర్ రాణాను అప్పగించేందుకు కాలిఫోర్నియా కోర్టు సమ్మతం తెలిపింది. రెండు దేశాల మధ్య నేరస్థుల ప్రక్రియ ఎప్పటి నుంచో కొనసాగుతున్నది. పాకిస్థాన్ కు చెందిన ఈ తహవూర్ రాణా నాటి ఘటనకు ఆర్థికంగా సహకరించినట్లు సమాచారం.

    నాటి ఘటన అనంతరం మన ఎన్ఐఏ విచారణలో ఆ అంశం తేలింది. అయితే అప్పటి నుంచి ఆయన అమెరికా పోలీసుల అదుపులో ఉన్నాడు. ఉగ్రవాదులకు సహకరిస్తున్నాడనే అనుమానంతో ఆయన ను అక్కడ అరెస్ట్ చేశారు. నిరూపితం కావడం తో షికాగో న్యాయస్థానం ఆయనకు 14 ఏండ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆయనను తమకు అప్పగించాలని భారత్ కొన్ని రోజులుగా కోరుతూ వస్తున్నది. ప్రస్తుతం కాలిఫోర్నియా కోర్టుకు ఇందుకు అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. దీంతో రాణాను ఇండియాకు తెచ్చేందుకు మార్గం సుగుమమైంది.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi : అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన మొనగాడు మోదీ!

    PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ ప్రభ...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతి: జేపీ నడ్డా

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ...

    PM Modi : పండ్ల వ్యాపారిని కలిసిన మోదీ

    PM Modi : ఎన్నికల ప్రచారంలో  భాగంగా ప్రధానమంత్రి మోదీ తాజాగా...