39.6 C
India
Saturday, April 27, 2024
More

    Eat on time : సమయానికి తిండి తినకపోతే?

    Date:

    eat on time
    eat on time

    eat on time : ఈ రోజుల్లో ఆహారం తీసుకునే విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. కానీ సరైన సమయంలో తీసుకుంటే మంచిది. ఆహారం తినే సమయం కచ్చితంగా  చూసుకోవాలి. లేదంటే జీర్ణ సంబంధమైన సమస్యలు రావడం ఖాయం. దీంతో మన రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోతే ఎసిడిటి, గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడతాయి.

    సమయానుకూలంగా ఆహారం తీసుకోకపోతే సమస్యలు రావడం జరుగుతుంది. తిన్న ఆహారం కూడా జీర్ణం కాదు. దీంతో అనోరెక్సియా, బలిమియా, బింగీ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. శారీరకంగా, మానసికంగా కుంగదీస్తాయని చెబుతున్నారు. అనోరెక్సియా వ్యాధి సోకిన వ్యక్తి బరువు దాదాపు 15 శాతం కోల్పోతాడు. మహిళల్లో రుతుక్రమం సరిగా రాదు.

    బలిమియా, బింగి వ్యాధులు సోకడం వల్ల కూడా అధిక శ్రమ చేసిన భావన కలుగుతుంది. నీరసంగా అనిపిస్తుంది. బింగి వ్యాధి ఫలితాలు కూడా బలీమియా వ్యాధి మాదిరే ఉంటాయి. ఆహారం జీర్ణం కాకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా సమయం ప్రకారం ఆహారం తినకపోతే ఏర్పడే దుష్ర్పభావాలు.

    కొందరు అధిక బరువును తగ్గించుకోవాలని సమయ ప్రకారం అన్నం తినరు. దీంతో ఇంకా బరువు పెరిగే అవకాశాలుంటాయి. కడుపు ఎండబెడితే అనేక అనర్థాలు రావడం సహజం. అందుకే వేళకు తిండి తింటేనే మన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ విషయం గమనించుకుని కడుపు నిండా తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించాలి.

    Share post:

    More like this
    Related

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Eat on time : సమయానికి తినకపోతే ఏమవుతుందో తెలుసా?

    Eat on time : ప్రస్తుతం మనం తినడానికి సమయపాలన పాటించడం...