39.6 C
India
Saturday, April 27, 2024
More

    చికాగో చేరిన దేవినేని

    Date:

    devineni-who-joined-chicago
    devineni-who-joined-chicago

    చికాగో చేరుకున్నారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. అమెరికా పర్యటనలో ఉన్న దేవినేని అక్కడి ప్రవాసాంధ్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాలను చుట్టుముట్టిన దేవినేని తాజాగా చికాగో చేరుకున్నారు. విమానాశ్రయంలో దేవినేనికి స్వాగతం పలికారు పలువురు ప్రవాసాంధ్రులు. చికాగో చేరుకున్న దేవినేని అక్కడ పలువురు ప్రవాసాంధ్రులతో సమావేశమై వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి అన్ని రకాలుగా సహాయాలు చేయాలని కోరారు. అందుకు ప్రవాసాంధ్రులు సహకరిస్తామని మాజీ మంత్రి దేవినేనికి  హామీ ఇచ్చారు. 

    Share post:

    More like this
    Related

    CM Jagan : బ్యాండేజ్ తీసిన సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టో విడుదల

    CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో...

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related