32.5 C
India
Sunday, May 5, 2024
More

    Abhiram Ahimsa : అభిరామ్ ”అహింస” నుండి మరో పోస్టర్.. రిలీజ్ కు 10 రోజులు మాత్రమే!

    Date:

    Abhiram Ahimsa
    Abhiram Ahimsa

    Abhiram Ahimsa : డైరెక్టర్ తేజ తెలియని తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులు లేరు అనే చెప్పాలి.. ఈయన ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ లవ్ స్టోరీలను తెరకెక్కించాడు.. ఇప్పటికీ తేజ తెరకెక్కించిన సినిమాలు ఇంకా ఫ్రెష్ గా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.. ఈయన చిత్రం, నువ్వు నేను, జయం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు..

    కానీ ఆ తర్వాత మళ్ళీ అలాంటి రొటీన్ లవ్ స్టోరీలనే తెరకెక్కించి ప్లాప్ లను కూడా అందుకున్నాడు.. ఇక ప్లాప్స్ రావడంతో తేజ లాంగ్ గ్యాప్ తీసుకుని నేనే రాజు నేనే మంత్రి సినిమాను తెరకెక్కించాడు. రానా, కాజల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాతో మళ్ళీ హిట్ బాటలోకి వచ్చేసాడు.. ఇదిలా ఉండగా తేజ్ తాజాగా రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ తో అహింస సినిమాను చేస్తున్నాడు..

    నిర్మాత డి సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ కథానాయకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు.. ఈ సినిమాను ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పి కిరణ్ నిర్మిస్తున్నారు.. ఈ సినిమా జూన్ 2 న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది.. ఇప్పటికే అహింస నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ బాగానే అంచనాలను క్రియేట్ చేసింది.

    ఇక ఈ రోజు మేకర్స్ నుండి మరో అప్డేట్ వచ్చింది. మరో 10 రోజులు మాత్రమే రిలీజ్ అవ్వడానికి సమయం ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ ను రిలీజ్ చేసారు.. ఇక ఈ సినిమాలో సదా, గీతికా, రజత్ బేడీ, కల్పలత వంటి వారు కీలక పాత్రలను పోషిస్తుండగా ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.. చూడాలి దగ్గుబాటి వారసుడిగా తేజ హిట్ అందిస్తాడో లేదో..!

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Abhiram Ahimsa : అభిరామ్‌ను తీవ్రంగా హింసించిన తేజ.. అందు కోసమేనట..?

    Abhiram Ahimsa : దగ్గుబాటి అభిరామ్ హీరోగా దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్న...

    Director Teja : డైరెక్టర్ తేజ అందరి ముందే తిట్టాడు.. అభిరామ్ సంచలన ఆరోపణలు..!

    Director Teja : నిర్మాత డి సురేష్ బాబు చిన్న కొడుకు...

    Director Teja : ఆంధ్రాబ్యాంకును ఎందుకు తీసేశారు? దర్శకుడు తేజ సూటి ప్రశ్న

    Director Teja : ప్రముఖ దర్శకుడు తేజ గురించి అందరికి తెలుసు....

    రానా తమ్ముడు హీరోగా నిలబడతాడా ?

    అగ్ర నిర్మాతలు దగ్గుబాటి రామానాయుడు మనవడు , సురేష్ బాబు తనయుడు...