37.7 C
India
Saturday, April 27, 2024
More

    LIZ TRUSS:సాధారణ స్థాయి నుండి ప్రధాని అలంకరించిన ట్రస్

    Date:

    liz-truss-truss-adorned-by-prime-minister-from-ordinary-level
    liz-truss-truss-adorned-by-prime-minister-from-ordinary-level

    ఓ సాధారణ కుటుంబం నుండి వచ్చిన ఎలిజబెత్ ట్రస్ బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టే స్థాయికి ఎదిగింది. లిజ్ ట్రస్ కు చిన్నప్పటి నుండే రాజకీయాలపై ఆసక్తి ఏర్పడింది. దాంతో ఒకవైపు చదువులు కొనసాగిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా పాల్గొంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంది. అయితే తొలుత ఓటమి చవిచూసింది …… అయినప్పటికీ అధైర్యపడకుండా గెలుపు కోసం కష్టపడింది. దాంతో కౌన్సిలర్ గా కెరీర్ ప్రారంభించింది. ఇప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగింది. బ్రిటన్ ప్రధానిగా ఇప్పటి వరకు ఇద్దరు మహిళలు ఆ బాధ్యతలు నిర్వహించగా మూడో మహిళగా లిజ్ ట్రస్ నిలిచింది. 

    Share post:

    More like this
    Related

    Arjun Wife : అల్లు అర్జున్ భార్యను ఏమని పిలుస్తాడు.. ?

    Arjun Wife : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీతో టాలీవుడ్...

    Reliance Jio : ఓటీటీ రంగంలో సంచలనంగా మారనున్న రిలయన్స్ జియో.. నెలకు రూ. 29కే..

    Reliance Jio : జియో సినిమా కేవలం రూ.29కే నెలవారీ సబ్...

    Kalki Release : కల్కి రిలీజ్ వాయిదా.. ఎప్పుడు విడుదలంటే?

    Kalki Release : కల్కి రిలీజ్ డేట్ మారిందా..  ప్రభాస్ అభిమానులకు...

    Father Killed : కొడుకును చంపిన తండ్రి.. ఆన్ లైన్ గేమ్ లు మానకపోవడంతోనే

    Father Killed Son : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BREAKING NEWS : బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్

    బ్రేకింగ్ న్యూస్ ....... బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి...