34.5 C
India
Monday, May 6, 2024
More

    బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఆరోగ్యం విషమం

    Date:

    britains-queen-elizabeth-is-in-poor-health
    britains-queen-elizabeth-is-in-poor-health

    బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్- ||  ఆరోగ్యం విషమంగా ఉంది. 96 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్ గత ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కనీసం నడవడానికి , నిలబడటానికి కూడా వీలు లేకుండాపోయింది. రాణి ఆరోగ్యం విషమించడంతో ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది. బంకింగ్ హామ్ ప్యాలెస్ లోనే చికిత్స పొందుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని బ్రిటన్ ప్రజలు కోరుకుంటున్నారు. ఇక కొత్తగా ఎన్నికైన ప్రధాని లిజ్ ట్రస్ బ్రిటన్ రాణి త్వరగా కోలుకోవాలని అందుకు ప్రజలంతా ప్రార్థన చేయాలని కోరింది.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related