34.5 C
India
Thursday, May 2, 2024
More

    హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం

    Date:

    another-fire-accident-in-hyderabad
    another-fire-accident-in-hyderabad

    హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. నిన్న రాత్రి సికింద్రాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం జరగడంతో 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఆ సంఘటన మరిచిపోకముందే హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో జూబ్లీ 800  పబ్ పక్కన అగ్ని ప్రమాదం జరిగింది. పొగలు దట్టంగా అలుముకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. 

    Share post:

    More like this
    Related

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related