28.5 C
India
Friday, May 3, 2024
More

    SAMANTHA- VIJAY DEVARAKONDA- YASHODA TRAILER: భారీ ఎత్తున విడుదల కానున్న సమంత యశోద ట్రైలర్

    Date:

    samantha-vijay-devarakonda-yashoda-trailer-samantha-yashoda-trailer-is-about-to-release-on-a-grand-scale
    samantha-vijay-devarakonda-yashoda-trailer-samantha-yashoda-trailer-is-about-to-release-on-a-grand-scale

    సమంత నటించిన యశోద చిత్ర ట్రైలర్ ని భారీ ఎత్తున విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసారు. మొదట ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ భాషల్లోనే విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ టార్గెట్ మారింది. పాన్ ఇండియా లెవల్లో యశోద చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు యశోద మేకర్స్.

    ఈరోజు సాయంత్రం తెలుగు చిత్ర ట్రైలర్ ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేయనున్నాడు. ఇక ఇదే సమయంలో తమిళ ట్రైలర్ ను హీరో సూర్య విడుదల చేయనున్నాడు. అలాగే కన్నడ ట్రైలర్ ను రక్షిత్ శెట్టి , మలయాళ ట్రైలర్ ను  దుల్కర్ సల్మాన్ విడుదల చేయనున్నారు. అంటే యశోద చిత్రం పాన్ ఇండియా చిత్రం అన్నమాట.

    ఈరోజు సాయంత్రం 7 గంటలకు ట్రైలర్ లను విడుదల చేయడం ద్వారా యశోద పై మరిన్ని అంచనాలు పెంచడానికి సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే యశోద టీజర్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ యశోద చిత్రం నవంబర్ 11 న విడుదల కానుంది. 

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ బ్రేక్ ఈవెన్ అయ్యాడా?

    Family Star : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో...