35.8 C
India
Sunday, April 28, 2024
More

    UAE లో గోల్డెన్ వీసా కావాలా ?

    Date:

    want-golden-visa-in-uae
    want-golden-visa-in-uae

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( UAE ) లో గోల్డెన్ వీసా కావాలని ఆశపడుతున్న వాళ్లకు అక్కడి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ శుభవార్త గతంలోనే తీసుకున్నప్పటికీ కరోనా కారణంగా ఆలస్యమైంది. కట్ చేస్తే గోల్డెన్ వీసాల కోసం ఎదురు చూసే వాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది…… ఆంక్షలు తొలగించింది. UAE లో గోల్డెన్ వీసాదారులు కనీసం 20 కోట్ల రూపాయలను  ఆ దేశంలో పెట్టుబడులుగా పెట్టాలి. ఈ మొత్తాన్ని లోన్ గా తీసుకోకుండా పెట్టాలి.

    20 కోట్లను పెట్టుబడులు గా పెడితే కనీసం పదేళ్ల పాటు ఆదేశంలో వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ గోల్డెన్ వీసా మంజూరు చేస్తుంది అక్కడి ప్రభుత్వం. ఇక ఈ గోల్డెన్ వీసా దరఖాస్తు కు 50 దిర్హమ్స్ గా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీ లో 1090 రూపాయలు అన్నమాట. ఈ గోల్డెన్ వీసా పారిశ్రామిక వేత్తలకు , సెలబ్రిటీలకు , స్పోర్ట్స్ పర్సనాలిటీలకు అలాగే ఉన్నత విద్య కోసం అరబ్ కంట్రీస్ కు వెళ్ళేవాళ్లకు ఇవ్వనుంది UAE.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related