36.8 C
India
Tuesday, April 30, 2024
More

    కాలిఫోర్నియా అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలి భారత మహిళ

    Date:

    first-indian-woman-to-enter-the-california-assembly
    first-indian-woman-to-enter-the-california-assembly

    అమెరికాలో భారతీయులు సత్తా చాటుతున్నారు. రాజకీయరంగంలో అలాగే వ్యాపారరంగంలో కూడా. తాజాగా అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా ఆ ఎన్నికల్లో కాలిఫోర్నియా అసెంబ్లీకి ఎన్నికయ్యింది భారత సంతతికి చెందిన సిక్కు మహిళ డాక్టర్ జస్మీత్ కౌర్ . బేకర్స్ ఫీల్డ్ కు చెందిన జస్మీత్ కౌర్ కరోనా సమయంలో విశిష్ట సేవలు అందించింది. ఆ సమయంలో చేసిన సేవలే కౌర్ ను కాలిఫోర్నియా అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేసాయి. కెర్న్ కౌంటీలోని 35 వ అసెంబ్లీ డిస్ట్రిక్ట్ నుండి పోటీ చేసి విజయం సాధించింది.

    జస్మీత్ కౌర్ తల్లిదండ్రులు కొన్నాళ్ల క్రితం భారత్ లోని పంజాబ్ నుండి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. కౌర్ తండ్రికి కార్ల డీలర్ షిప్ లు ఉన్నాయి దాంతో ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు వ్యాపారంలో తండ్రికి సహాయకారిగా ఉంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికై కాలిఫోర్నియా అసెంబ్లీకి ఎన్నికైన  తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.

    Share post:

    More like this
    Related

    Tejasswi Prakash : మాగ్నెటిక్ ఫోజుల్లో బ్యూటిఫుల్ లేడీ తేజస్వీ ప్రకాశ్..

    Tejasswi Prakash : తేజస్వి ప్రకాశ్ వయంగంకర్ తనకంటూ ప్రత్యేక...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular