40 C
India
Sunday, May 26, 2024
More

    Uppal Stadium : శరవేగంగా ఉప్పల్ స్టేడియం మరమ్మతు పనులు

    Date:

    Uppal Stadium
    Uppal Stadium

    Uppal Stadium : హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం ఆధునీకరిస్తున్నారు. మరో 20 రోజుల్లో ప్రపంచ కప్ ప్రారంభం కానుండటంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. స్టేడియంలో ఇదివరకు పలు టోర్నీలు జరిగాయి. స్టేడియం బాగున్నా ప్రపంచ కప్ నిర్వహణ కోసం ఇక్కడ మ్యాచ్ లు జరగనున్నాయి. దీంతో స్టేడియం నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి.

    ఉప్పల్ స్టేడియంలో ఉత్తర, దక్షిణ స్టాండ్లపై పైకప్పు ఉంది. దక్షిణం వైపు పైకప్పు దెబ్బ తినడంతో రిపేర్లు చేస్తున్నారు. తూర్పు, పడమర స్టాండ్లలో ఎల్ ఈడీ స్క్రీన్లు పెడుతున్నారు. దీనికి సంబంధించిన పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఉప్పల్ స్టేడియం రూపు రేఖలు మారుతున్నాయి. వరల్డ్ వైడ్ మ్యాచ్ లు నిర్వహణ కోసం కొత్త రూపు తీసుకొస్తున్నారు.

    బీసీసీఐ స్టేడియాన్ని బ్రహ్మాండమైన మార్పులు చేస్తోంది. రూ. 117.17 కోట్లు ఖర్చు చేసి స్టేడియాన్ని అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దుతోంది. దీంతో ఉప్పల్ స్టేడియానికి మహర్దశ పట్టనుంది. ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా అలంకరిస్తున్నారు. ఈనేపథ్యంలో ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనులు చూస్తే అందరికి ఆశ్చర్యం వేస్తుంది.

    ఇదివరకు ఉన్న స్టేడియానికి ఇప్పుడు కొత్తగా తీర్చిదిద్దుతున్న దానికి చాలా తేడా ఉంది. ఉప్పల్ స్టేడియం రూపురేఖలు మారుతున్నాయి. ప్రేక్షకులకు అన్ని సదుపాయాలు కల్పించనున్నారు. దీని కోసం మరమ్మతులు చేపడుతున్నారు. మరో ఇరవై రోజుల్లో జరిగే వరల్డ్ కప్ కు వేదికగా మారడంతో దానికి అనుకూలంగా మార్పులు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Nilima Divi : హైదరాబాద్ లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి

    Nilima Divi : హైదరాబాద్ లో లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్...

    Teacher Suspension : స్కూల్ వాట్సప్ గ్రూప్ చూడని టీచర్ సస్పెన్షన్

    Teacher Suspension : స్కూల్ వాట్సాప్ గ్రూప్ చూడట్లేదని ఓ టీచర్...

    Hardik-Natasa : హర్దిక్ పాండ్యా విడాకులు తీసుకోబోతున్నాడా..  నటాషా ఇన్ స్టా పోస్టుతో ప్రకంపనలు

    Hardik-Natasa : టీం ఇండియా క్రికెటర్ హర్దిక్ పాండ్యా విడాకులు తీసుకోబోతున్నడనే...

    CM Revanth : ఎంత పెద్ద సెలబ్రేటీలు ఉన్నా.. వదిలిపెట్టేది లేదు..

    CM Revanth : డ్రగ్స్ కేసులో ఎంత పెద్ద సెలబెట్రీలు ఉన్నా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Uppal : ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. టికెట్ల కోసం పడిగాపులు

    Uppal Stadium : కాసేపట్లో హైదరాబాద్, చెన్నై క్రికెట్ మ్యాచ్ జరగనున్న ఉప్పల్...

    Miss the Catch : క్యాచ్ మిస్సయితే.. కప్పు మిస్సయినట్లే..!

    Miss the Catch : క్రికెట్ లలో ప్రతి దేశంలో కోరుకునే కల.....

    World Cup 2023 : వరల్డ్ కప్ నుంచి భారత్ స్టార్ బ్యాట్స్‌మన్ అవుట్..

    World Cup 2023 : వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు...

    Cricket Fever Start : ఇదేం అభిమానంరా బాబోయ్.. ఏకంగా దవాఖానల్లోనే మకాం

    Cricket Fever Start in Ahmadabad : ఇండియాలో క్రికెట్ ఆటకు...