39.4 C
India
Monday, April 29, 2024
More

    Jason David Frank dies at 49:షాకింగ్ : ఆత్మహత్య చేసుకున్న నటుడు

    Date:

    Jason David Frank dies at 49
    Jason David Frank dies at 49

    పవర్ రేంజర్స్ సిరీస్ లో నటించిన ” జాసన్ డేవిడ్ ఫ్రాంక్  ” ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. జాసన్ కు 49 సంవత్సరాలు మాత్రమే . ఈ వయసులో ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పలువురు. పవర్ రేంజర్స్ సిరీస్ లో నటించిన జాసన్ డేవిడ్ మంచి పేరు సంపాదించాడు. కెరీర్ బాగుందని అనుకునేలోపు ఆత్మహత్య చేసుకోవడం పెద్ద చర్చగా మారింది.

    అమెరికా లోని టెక్సాస్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు జాసన్ డేవిడ్ ఫ్రాంక్. తమ అభిమాన నటుడు అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం ఏంటి ? అని షాక్ అవుతున్నారు అభిమానులు. అలాగే జాసన్ స్నేహితులు , బంధువులు కూడా తీవ్ర విచారం వెలిబుచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తున్నారు. జాసన్ డేవిడ్ ఫ్రాంక్ మృతికి కారణాలు కనిపెట్టే పనిలో పడ్డారు. 

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular