41.3 C
India
Saturday, May 4, 2024
More

    డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కిరణ్

    Date:

    DTA- NRI- Kiran duggirala - detroit telugu association
    DTA- NRI- Kiran duggirala – detroit telugu association

    డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్(  DTA ) కొత్త అధ్యక్షుడిగా కిరణ్ దుగ్గిరాల ఎన్నికయ్యారు. 46 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సంస్థ డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్. దాంతో ఇలాంటి గొప్ప సేవా సంస్థకు ప్రెసిడెంట్ గా ఎన్నికడవం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసారు కిరణ్. అలాగే తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేసారు.

    తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి , తానా కన్వెన్షన్ కో ఆర్డినేటర్ రవి పొట్లూరి , నరేన్ కొడాలితో పాటుగా డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ పూర్వపు అధ్యక్షులు అలాగే పలువురు ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరి సమక్షంలో డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు కిరణ్ దుగ్గిరాల.

    Share post:

    More like this
    Related

    Pawan Sabha : పొన్నూరులో పవన్ సభ.. హెలిపాడ్ ధ్వంసం

    Pawan Sabha : గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్...

    AP Temperature : ఏపీ ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డు

    - అత్యధికంగా నంద్యాల జిల్లాలో 47.7 డిగ్రీలు AP Temperature : ఏపీలో...

    Tarun : ఏంటీ తరుణ్ కు పెళ్లైందా.. ఒక్క సారు కాదు మూడుసార్ల.. ఇంతకీ ఎవరీ వాళ్లు

    Tarun : హిరో తరుణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన హిరో....

    KCR : కేసీఆర్ జనాలకు దూరమయ్యాడా?

    KCR : కేసీఆర్.. మొన్నటి వరకు రాజకీయ చతురతకు మారు పేరు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    American Youth : అమెరికన్ యువత దిగజారిపోయారా?

    American Youth : ‘‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’’ అని...

    Tagore Mallineni : తానా కీర్తి ప్రతిష్ఠలను నలుదిశల వ్యాప్తి చేస్తా మీడియాతో ఠాగూర్ మల్లినేని

    Tagore Mallineni : కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఉత్తర కరోలినా...

    NRI BJP : గోశామహల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ కోసం కదిలివచ్చిన ప్రవాస భారతీయులు

    NRI BJP : తెలంగాణ ఎన్నికల ప్రచారం లోకి ఎన్నారైలు దిగారు. అమెరికా...

    TACA Diwali Celebrations : టోరంటోలో TACA దీపావళి వేడుకలు..

    TACA Diwali Celebrations : తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా-TACA)...