33.2 C
India
Friday, May 10, 2024
More

    Pooja Hegde : పైట పక్కకు జరిపి.. కొంగు చాటు అందాలు చూపిస్తున్న పూజాహెగ్డే..!

    Date:

    Pooja Hegde
    Pooja Hegde

    Pooja Hegde : పూజాహెగ్డే అంటేనే పడి లేచిన కెరటం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె గతంలో ఒక్క సినిమా అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడింది. కానీ వెంటనే పడి లేచిన కెరటంలాగా దూసుకు వచ్చింది. ఒక్కో సినిమాతో హిట్ అందుకుంటూ అందరికంటే ఎక్కువ సినిమాల్లో చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

    మహేశ్ తో పాటు, బన్నీ, ఎన్టీఆర్, రామ్ చరణ్‌, ప్రభాస్, చిరంజీవి లాంటి అగ్ర హీరోల సరసన నటించి మెప్పిస్తూ దూసుకుపోయింది. పైగా చేసిన ప్రతి సినిమా దాదాపు హిట్ అయింది. కానీ మధ్యలో మూడు సినిమాలు అట్టర్ ప్లాప్అ య్యాయి. దాంతో ఆమె క్రేజ్ తగ్గుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమెకు అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయి.

    కానీ బ్యాడ్ లక్ ఏంటో గానీ.. ఆమెను సినిమాల్లోకి తీసుకున్న తర్వాత తొలగించారు. అదే ఆమెకు చాలా మైనస్ అయిందని చెప్పుకోవాలి. ఆమెకు ఆస్థాన డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ ఇప్పుడు మరో సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అదే అల్లు అర్జున్ మూవీ. వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకుంటున్నారంట.

    అందుకే కాబోలు ఆమె మళ్లీ అందాలను ఆరబోయడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది. తాజాగా ఆకుపచ్చ చీరలో చింపేసింది. ఇందులో ఆమె ఎద పొంగులు మొత్తం కనిపించేలా పైట పక్కకు జరిపి మరీ నాటు సోకులు మొత్తం చూపిస్తోంది. ఇందులో ఆమె ఎద సంపదను మొత్తం బయట పెట్టేయడంతో చూసిన వారంతా షేక్ అవుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

     

    View this post on Instagram

     

    A post shared by Pooja Hegde (@hegdepooja)

    Share post:

    More like this
    Related

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం – ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ జారీ

    Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్...

    Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

    Delhi CM Kejriwal : లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన...

    Bhumi Pednekar : భూమి పెడ్నేకర్ మెస్మరైజింగ్ ఫొటోషూట్

    Bhumi Pednekar : ELLE మ్యాగజైన్ కోసం భూమి పెడ్నేకర్ ఇటీవల...

    Favorite Places in India : ఇండియాలో ఇష్టమైన ప్రాంతాలు ఇవే

    Favorite Places in India : వేసవి కాలం. విద్యాసంస్థలకు సెలవు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Naga Chaitanya : చైతు నెక్స్ట్ మూవీకి హిట్ పెయిర్ హీరోయిన్

    Naga Chaitanya : అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంటరయ్యాడు...

    Pooja Hegde : పూజ హెగ్డే పెళ్లి పీటలెక్కబోతుంది.. మరి అదృష్టవంతుడు ఏవరంటే?

    Pooja Hegde : పూజ హెగ్డే తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్...

    Pooja Hegde : రెండో‌సారి.. అదిరింది.. వైరల్ అవుతున్న పూజా హెగ్డే పోస్ట్  

    Pooja Hegde : పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే టాలీవుడ్...

    Pooja Hegde : మిస్ వరల్డ్ 2024లో పింక్ కలర్ షోలో పూజా హెగ్డే

    Pooja Hegde : నిన్న (మార్చి 9) రాత్రి ముంబైలో జరిగిన...