39.8 C
India
Friday, May 3, 2024
More

    అనారోగ్యం పాలైన పూనం కౌర్

    Date:

    poonam kaur suffering with desease
    poonam kaur suffering with desease

    పూనం కౌర్ అనారోగ్యం పాలైంది. దాంతో చికిత్స తీసుకొని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. తెలుగుతెరపై హీరోయిన్ గా నటించిన భామ పూనం కౌర్ . అయితే హీరోయిన్ గా నటించిన సినిమాలు అంతగా ఆడలేదు. దాంతో కెరీర్ పరంగా చాలా వెనుకబడిపోయింది. అయితే ఓ స్టార్ దర్శకుడ్ని అలాగే ఓ స్టార్ హీరోను విమర్శించి సోషల్ మీడియాలో బాగానే పాపులర్ అయ్యింది.

    కట్ చేస్తే ….. చేనేత వస్త్రాలపై మోడీ సర్కార్ జీఎస్టీ విధించడంతో ఆ జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టింది. గుజరాత్ లోని సూరత్ లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ పలు పరీక్షలు నిర్వహించగా ” ఫైబ్రో మాయాల్జియా ” అనే వ్యాధికి గురైనట్లుగా డాక్టర్లు తెలిపారు.

    దాంతో కేరళ వెళ్లి చికిత్స తీసుకుంది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. అయితే పూనం కౌర్ అనారోగ్యంపై మీడియాలో దుమారం చెలరేగడంతో నేను బాగానే ఉన్నాను అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.

    Share post:

    More like this
    Related

    Rajanna Siricilla : ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పద మృతి

    Rajanna siricilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్...

    Viral Video : సైకిల్ పడేల్ వాషింగ్ మిషన్.. ఇండియన్ ఉమెనా.. మజాకా??

    Viral Video : రోజు వారి ఇంటి పనిలో బట్టలు ఉతకడం...

    Alliance : కాపులు కలిసి వస్తారా..! కూటమి ఏమనుకుంటుంది?

    Alliance : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల కోణాన్ని పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గం...

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Poonam Kaur : ‘నటి పూనం కౌర్ ఆడియో సంచలనం’!

    Actress Poonam Kaur : నటి పూనమ్ కౌర్ గురించి అందరికి తెలుసు.....

    Poonam Kaur Poojalu : చంద్రబాబు జైలు నుంచి బయట పడాలని హీరోయిన్ పూజలు

    Poonam Kaur Poojalu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు...

    Poonam Kaur : బ్రా అందాలతో అందాల బాంబు పేల్చిన పూనమ్..!

    Poonam Kaur : ఈ నడుమ సీనియర్ భామలు కూడా బాగానే...

    Poonam Kaur Sensational Note : నేనే ఏ పార్టీలో లేను… నన్ను రాజకీయాల్లోకి లాగకండి.. పూనమ్ కౌర్ సంచలన నోట్..!

    Poonam Kaur Sensational Note : పూనమ్ కౌర్ గురించి తెలుగు రాష్ట్రాల్లో...