33.4 C
India
Friday, May 3, 2024
More

    Poonam Kaur : బ్రా అందాలతో అందాల బాంబు పేల్చిన పూనమ్..!

    Date:

    Poonam Kaur
    Poonam Kaur

    Poonam Kaur : ఈ నడుమ సీనియర్ భామలు కూడా బాగానే రెచ్చిపోతున్నారు. ఎంతలా అంటే కుర్రాళ్లు సైతం పిచ్చెక్కిపోయే విధంగా రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారిలో సీనియర్ బ్యూటీ పూనమ్ బజ్వా కూడా ఒకరు. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె చాలా కాలంగా అందాలను ఆరబోస్తూ వస్తోంది. ఆమె లాగా ఆరబోసే వారు చాలా తక్కువ.

    ఆమె గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఓ ఐటెం బాంబ్ లా పేలుతూ ఉంటుంది. ఆమె గతంలో మొదటిసినిమా మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో నవదీప్ సరసన నటించింది. ఆ మూవీ తర్వాత పెద్దగా ఛాన్సులు రాలేదు. ఆమె కెరీర్ మొదటి నుండి ఒడిదుడుకులతోనే సాగుతుంది అని చెప్పాలి.

    ఈమెకు రావాల్సినంత గుర్తింపు కానీ అవకాశాలు కానీ రావడం లేదు అనే టాక్ ఉంది.. మంచి టాలెంట్ ఉన్న కూడా ఈమె అవకాశాలు అందుకోలేక రేసులో వెనుక ఉంది. ప్రస్తుతం ఎక్కువగా కోలీవుడ్ లోనే ఉంటూ అక్కడే అవకాశాలు పడుతూ వస్తోంది. అడపా దడపా అవకాశాలు వస్తే వాటితోనే సరిపెట్టుకుంటూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ.

    ఇక తాజాగా మరోసారి పిచ్చెక్కించేసింది. ఇందులో ఆమె బ్రా అందాలతో రెచ్చిపోయింది. టాప్ లేకుండా ఆమె చేసిన అందాల విధ్వంసం మామూలుగా లేదనే చెప్పుకోవాలి. ఇంత హాట్ హాట్ గా అందాలను ఆరబోస్తుందని బహుషా ఎవరూ ఊహించలేదు. ఈ రేంజ్ లో అందాలను ఆరబోస్తుందని ఎవరూ అనుకోలేదు. మరి ఇంకెందుకు మీరు కూడా ఆస్వాదించేయండి.

     

    View this post on Instagram

     

    A post shared by Poonam Bajwa (@poonambajwa555)

    Share post:

    More like this
    Related

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Poonam Kaur : ‘నటి పూనం కౌర్ ఆడియో సంచలనం’!

    Actress Poonam Kaur : నటి పూనమ్ కౌర్ గురించి అందరికి తెలుసు.....

    Poonam Kaur Poojalu : చంద్రబాబు జైలు నుంచి బయట పడాలని హీరోయిన్ పూజలు

    Poonam Kaur Poojalu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు...

    Poonam Kaur Sensational Note : నేనే ఏ పార్టీలో లేను… నన్ను రాజకీయాల్లోకి లాగకండి.. పూనమ్ కౌర్ సంచలన నోట్..!

    Poonam Kaur Sensational Note : పూనమ్ కౌర్ గురించి తెలుగు రాష్ట్రాల్లో...

    RGV : సీన్ లోకి ఎంటర్ అయిన ఆర్జీవీ.. సిస్టర్ అంటూనే పూనమ్ కౌర్ కు ఇచ్చిపడేసిన వర్మ.. 

    RGV పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్...