39.6 C
India
Thursday, May 9, 2024
More

    NTR Devara : ఎన్టీఆర్ ‘దేవర’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్.. అప్పటికిదాకా ఆగాలా?

    Date:

    NTR Devara
    NTR Devara

    NTR Devara : RRR తర్వాత కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR) హీరోగా దేవర సినిమా భారీగా తెరకెక్కు తుంది. దేవర సినిమాపై భారీ అంచనాలు ఉన్నా యి. ఫుల్ మాస్ యాక్షన్ గా దేవర సినిమా రెండు పార్టులుగా రానుందని ప్రకటించారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుం డగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా కనపడబోతున్నారు. శ్రీకాంత్, షైన్ టామ్ చాకో.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    ఇప్పటికే దేవర గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దేవర పార్ట్ 1 సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తారని ప్రకటించారు. కానీ గత కొన్ని రోజులుగా దేవర సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లు దీనిపై స్పందించని దేవర చిత్రయూనిట్ తాజాగా దేవర పార్ట్ 1 కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించింది.

    దేవర పార్ట్ 1 సినిమా 10 అక్టోబర్ 2024లో రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటించారు. దసరా టార్గెట్ పెట్టుకొని పండక్కి ఎన్టీఆర్ బాక్సాఫీస్ బద్దలుకొట్టడానికి వస్తున్నాడు.

    అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ చెందు తున్నారు. ఎన్టీఆర్ ని చివరిసారిగా మార్చ్ 2022 లో RRR సినిమాతో తెరపై చూసారు. ఇప్పటికే రెండేళ్లు అవుతుంది. ఇంకా అక్టోబర్ దాకా ఎదురుచూడాలా అని ఫ్యాన్స్ నిరుత్సాహప డుతున్నారు. అయితే సినిమా షూటింగ్ ఇంకా అవ్వకపోవడం, VFX వర్క్ చాలా ఉండటంతోనే సినిమా రిలీజ్ వాయిదా వేసినట్టు సమాచారం.

    Share post:

    More like this
    Related

    Chandrababu : ఓటేసిన వారిని జగన్ కాటేస్తాడు: చంద్రబాబు

    Chandrababu : ఓటేసిన వారిని కాటేసే రకం జగన్ దని నారా...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Bollywood Producer : తారక్ తో సినిమా చేయాలని బాలీవుడ్ అగ్ర నిర్మాత తంటాలు

    Bollywood Producer : బహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్...

    Jr NTR : ‘దేవర’పై యంగ్ టైగర్ కామెంట్: ప్రతీ అభిమాని కాలర్ ఎత్తి మరీ..

    Jr NTR : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్...