38.8 C
India
Friday, May 10, 2024
More

    Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్..

    Date:

    Arvind Kejriwal
    Arvind Kejriwal

    Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడి అధికా రులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అదుపులోకి తీసుకున్న ఈడి అధికారులు.. దాదాపు రెండు గంటలు గా సీఎం నివాసంలో ఈడి అధికారులు సోదాలు నిర్వహించారు.

    సోదాలు నిర్వహిస్తున్న క్రమం లో సీఎం ఫోన్ ను అధికారా లు సీజ్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అరె స్ట్ నేపథ్యం లో సీఎం ఇంటి వద్ద బారీ గా పోలీసు లు మోహరిం చారు. సీఎం ఇంటివద్ద ప్రస్తుతం ఇద్రికత పరిస్థితులు నెలకొన్నాయి. తనను అరెస్ట్ చేయకూడదు అంటూ కోర్టు ను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది.

    అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. అరెస్ట్ చేయకుండా మేము ఆదేశాలు ఇవ్వలేమని చెప్పిన నేపథ్యం లో ఈడి అధికారులు రంగంలో కి దిగారు.

    ఈ రోజు సోదాలు పేరుతో సీఎం ఇంటికి వెళ్ళిన రెండు గంటల్లోనే సీఎం ను ఈడి అధికారులు అరె స్ట్ చేయడం సంచలనం గా మారింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ను ఆప్ నేతలు అడ్డుకొనే ప్రయ త్నం చేస్తున్నారు..

    Share post:

    More like this
    Related

    Bhumi Pednekar : భూమి పెడ్నేకర్ మెస్మరైజింగ్ ఫొటోషూట్

    Bhumi Pednekar : ELLE మ్యాగజైన్ కోసం భూమి పెడ్నేకర్ ఇటీవల...

    Favorite Places in India : ఇండియాలో ఇష్టమైన ప్రాంతాలు ఇవే

    Favorite Places in India : వేసవి కాలం. విద్యాసంస్థలకు సెలవు....

    Hardik Pandya : హర్ధిక్ తీరు బాగోలేదు..

    Hardik Pandya : ముంబయి ఇండియన్స్ టీం అయిదు సార్లు ఐపీఎల్...

    Anchor Sravanti : స్రవంతి చొక్కారపు అందాల ఆరబోత..

    Anchor Sravanti : తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో యాంకర్ స్రవంతి చొక్కారపు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Arvind Kejriwal : తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..

    Arvind Kejriwal : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ...

    Arvind Kejriwal : ముగిసిన కస్టడీ.. నేడు కోర్టు ముందుకు అరవింద్ కేజ్రీవాల్..

    Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్...