37.8 C
India
Friday, May 3, 2024
More

    బండి సంజయ్ కొడుకుపై కేసు : నిప్పులు చెరిగిన బండి

    Date:

    bjp chief bandi sanjay fires on kcr
    bjp chief bandi sanjay fires on kcr

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొడుకు పై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసారు దాంతో కేసీఆర్ పై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు బండి సంజయ్. కేసీఆర్ నీకు దమ్ముంటే ……నువ్ మొగోడివైతే నాతో రాజకీయం చెయ్ …… అంతేకాని పిల్లల జీవితాలతో ఆడుకొవద్దు అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించాడు బండి సంజయ్.

    కుత్బుల్లాపూర్ బహదూర్ పల్లిలోని మహేంద్ర వర్శిటీలో బిటెక్ చదువుతున్నాడు బండి సంజయ్ కుమారుడు. అయితే తన స్నేహితుడి చెల్లెలును ఓ మరో స్టూడెంట్ ఆట పట్టించడంతో ఆ స్టూడెంట్ ను కొట్టాడు బండి సంజయ్ కొడుకు. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న సదరు స్టూడెంట్ తప్పంతా నాదేనని ఓ వీడియో కూడా పెట్టాడు. అయితే అకస్మాత్తుగా దుండిగల్ పోలీస్ స్టేషన్ లో బండి సంజయ్ కొడుకుపై కేసు నమోదు అయ్యింది.

    తన కొడుకు పై కేసు నమోదు కావడంతో ముగ్గురు పిల్లల జీవితాలతో ఆడుకుంటావా ? పిల్లలు కొట్టుకుంటారు ….. తర్వాత కలుసుకుంటారు. అయినా తప్పు చేసిన స్టూడెంట్ తప్పంతా నాదేనని ఒప్పుకున్నాడు ……. వివాదం సద్దుమణిగింది కదా ! ఇప్పుడు కేసు ఎవరు పెట్టారు ? ఎందుకు పెట్టారు ? మీరు చేస్తున్న తప్పులను కప్పి పుచ్చుకోవడానికి ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడతావా ? అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పుల వర్షం కురిపించాడు బండి సంజయ్.

    Share post:

    More like this
    Related

    Sabari Movie Review : శబరి మూవీ రివ్యూ :    శబరి మెప్పించిందా.. 

    Sabari Movie Review : శబరి మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్...

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi : అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన మొనగాడు మోదీ!

    PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ ప్రభ...

    Madhavi Latha : హైదరాబాద్ లో మాధవీ లత ఓడినా.. గెలిచినట్లేనా..!

    Madhavi Latha : దక్షిణాదినే అత్యంత చర్చనీయాంశమైన లోక్ సభ నియోజకవర్గం...

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతి: జేపీ నడ్డా

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ...

    Dhruv Rathee : సోషల్ మీడియా సంచలనం ధ్రువ్ రాఠీ..ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న ఇన్ ఫ్లూయెన్సర్

    Dhruv Rathee : ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల చాలా మంది...