39.4 C
India
Saturday, June 6, 2026
More

    అత్యంత ఖరీదైన నగరాలలో టాప్ 5 ఎంటో తెలుసా..?

    Date:

     

     

    Do you know the top 5 most expensive cities? :

    ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ‘ మరోసారి తన ఘనత దక్కించుకుంది. అయితే గతేడాది ఇది నెంబర్ వన్ స్థానాన్ని పోగొట్టుకుంది. గతంలో ఈ స్థానాన్ని హాంకాంగ్ కైవసం చేసుకుది. ఆ సిటీని వెనక్కు నెట్టి, 2023కు గానూ న్యూయార్క్ సిటీ కాస్ట్ లీ సిటీగా అవతరించింది. హాంకాంగ్ రెండో స్థానంలో ఉంది.

    పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మెయింటెనెన్స్, ట్రావెలింగ్, నిత్యావసరాలు, అద్దెలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఈసీఏ ఇంటర్నేషనల్ సంస్థ ‘వరల్డ్ కాస్లీయస్ట్ నగరాల జాబితాలను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో న్యూయార్క్, హాంకాంగ్ మొదటి రెండు స్థానాలు కైవసం చేసుకోగా.. జెనీవా, లండన్ 3, 4 స్థానాల్లో నిలిచాయి. అయితే ఈ సారి లిస్ట్ లో ఆశ్చర్యం ఏంటంటే సింగపూర్. గతేడాది 13వ స్థానంలో ఉన్న సింగపూర్, ఈ సారి ఐదో స్థానానికి ఎగబాకింది. సింగపూర్ లో ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు, కరోనా తర్వాత ఇళ్ల అద్దెలు కూడా చాలా పెరిగడం కారణమైంది.

    120 దేశాల్లోని 207 నగరాల జీవన ప్రమాణాలను విశ్లేషించి నివేదిక రూపొందించారు. సింగపూర్ తరహాలోనే దుబాయ్ కూడా ఉంది. గతేడాది 23వ స్థానంలో ఉన్న ఈ సిటీ, 12వ స్థానానికి ఎగబాకింది. రష్యా నుంచి ఎక్కువ మంది వలస రావడంతో ఈ పరిణామం ఏర్పడిందని నివేదిక తెలిపింది. కరెన్సీ మారక విలువ తగ్గడంతో యూరోపియన్ దేశాలతో పాటు, చైనాలోని కొన్ని నగరాలు టాప్-10 లిస్ట్ లోంచి బయటకు వచ్చాయి. అయితే విచిత్రం ఏంటంటే టాప్-20లో ఇండియాలోని ఏ నగరం లేకపోవడం.

    2023 లెక్కల ప్రకారం నివశించడానికి ఖరీదైన 10 నగరాలు ..
    1. న్యూయార్క్, 2. హాంకాంగ్, 3. జెనీవా, 4. లండన్, 5. సింగపూర్, 6. జ్యూరిచ్, 7. శాన్ ఫ్రాన్సిస్కో, 8. టెల్ అవీల్, 9. సియోల్, 10. టోక్యో.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related