37.7 C
India
Sunday, April 28, 2024
More

    SALAR: బాక్సాఫీస్ వద్ద సలార్ ఊచకోత…వేణు స్వామి జోస్యాన్ని బ్రేక్ చేసిన ప్రభాస్

    Date:

     

     

     

    ప్రభాస్ తో ఏ దర్శక నిర్మాతలు సినిమా తీసిన నష్టాలు మూటగట్టుకోవాల్సిందే అంటూ గత ఇంటర్వ్యూల్లో వేణు స్వామి చెప్పుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ వేణు స్వామి జోస్యాన్ని బ్రేక్ చేశారని చెప్పవచ్చు.  సలార్  సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అయింది.  సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి ప్రభాస్ యాక్టింగ్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్ కి ఫిదా అయిపోతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ అంటున్నారు. అంతే కాదు.. ఇక ఈ సినిమాతో ప్రభాస్ మరో బహుబలి రేంజ్ హిట్ ఖాయమని.. ప్రభాస్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related