37.8 C
India
Monday, April 29, 2024
More

    NEW JERSEY:: తెలుగు పీపుల్ ఫౌండేషన్ 15 వార్షికోత్సవం

    Date:

    పేద విద్యార్థులు చదువు మధ్యలో ఆగిపోకూడదని వారి కళలను సహకారం చేసి సమాజ అభివృద్ధికి తోడ్పాటు అందించడమే తమ లక్ష్యమని తెలుగు పీపుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కృష్ణ కొత్త అన్నారు. న్యూ జెర్సీ లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో సంస్థ 15వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ వందలాది మంది పేద విద్యార్థుల చదువు కోసం తాము సహాయం చేశామని ఇకమీదచ కూడా కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఈ సంస్థ నిర్వాహకులు పలువురు నుంచి విరాళాలు సేకరించారు. ఈ విరాళాలను పేద విద్యార్థుల చదువు కోసం వినియోగి స్తున్నట్లు తెలిపారు. సుమారుగా 1000 మంది హాజరై ఈ కార్యక్రమాన్న లక్ష 3వేళ డాలర్లు విరాళాలు సేకరించామని ఫౌండేషన్ అధ్యక్షుడు కృష్ణ కొత్త ఫండ్ రైజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ గూడూరు వార్షికోత్సవ కార్యక్రమం కన్వీనర్ బోయపాటి అరవిందబాబు తెలిపారు. అధ్యక్షులకు కృష్ణ కొత్త సంస్థ కార్యక్రమాల గురించి వివరించారు. అందులో 13 మంది డాక్టర్లు కాబోతున్నారు.

    ఆస్పత్రి ముందు సెక్యూరిటీ గార్డుగా  పనిచేస్తున్న వ్యక్తి కుమారుడు వైద్య విద్యార్థిగా ఉన్నాడు. ఒక గిరిజన విద్యార్థి లాయర్ కాబోతున్నారు తమ సామాజిక వర్గంపై జరుగుతున్న అన్షివేతకు ఎదుర్కోవడమే తన ధ్యేయం తలదించుకొని చదువుకోండి సమాజంలో రేపటి రోజున తలెత్తుకొని జీవించండి అంటూ ఈ సందర్భంగా విద్యార్థులకు ఈత బోధ చేశారు తాము విద్యార్థుల కలలు సహకారం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. తమ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు ఇంజనీరింగ్ మెడిసిన్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో ఉన్నత విద్యకు సహాయం చేస్తున్నామ న్నారు తాము ఇప్పటివరకు స్పాన్సర్స్ చేసిన 402 మంది విద్యార్థులతో 155 మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన వారు ఉన్నట్లు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    Sai Datta Peetham : సాయి దత్త పీఠంలో మొదటి సారి ఈ అవకాశం.. గతంలో ఎప్పుడూ లేని విధంగా..

    Sai Datta Peetham : న్యూ జెర్సీలోని సాయి దత్త పీఠం...

    Aggiramaiah Devarapaali : అగ్గి రామయ్య ‘మీట్ అండ్ గ్రీట్’.. బాపట్ల ఎంపీ సీటు దక్కినందుకు అభినందనలు..

    Aggiramaiah Devarapaali : మృధు స్వభావి, స్నేహశీలి, సంఘ సేవకుడు అయిన...