34 C
India
Monday, May 6, 2024
More

    26th October Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    26th October Horoscope
    26th October Horoscope

    26th October Horoscope : మేష రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. చంద్ర శ్లోకం చదవడం మంచిది.

    వ్రషభ రాశి వారికి రుణ సమస్యలు వేధిస్తాయి. ముందుచూపుతో వ్యవహరించాలి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    మిథున రాశి వారికి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. గోవింద నామాలు చదవడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి.

    కర్కాటక రాశి వారికి అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. దుర్గా శ్లోకం చదవడం మేలు కలిగిస్తుంది.

    సింహ రాశి వారికి పనులు పూర్తి చేసుకోవడానికి కష్టపడాలి. అనవసర విషయాల్లో తల దూర్చకండి. దుర్గాదేవి దర్శనం మంచిది.

    కన్య రాశి వారికి ఒక వార్త బాధ కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గణపతి దర్శనం మేలు చేస్తుంది.

    తుల రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఉత్సాహంగా పని చేస్తారు. అనవసర ఖర్చులుంటాయి. ఇష్టదేవతారాధన చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది.

    వ్రశ్చిక రాశి వారికి అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. సాహసోపేతమైన నిర్ణయాల వల్ల మంచి జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం శుభకరం.

    ధనస్సు రాశి వారికి అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. శ్రీరామనామం జపించడం ఉత్తమం.

    మకర రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. గోవింద నామాలు జపించడం శ్రేయస్కరం.

    కుంభ రాశి వారికి మనోధైర్యం పెరుగుతుంది. అనుకున్నది సాధిస్తారు. శ్రమ పెరుగుతుంది. ఇష్టదేవత ఆరాధన చాలా మేలు కలిగిస్తుంది.

    మీన రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభం కలిగిస్తాయి. సూర్యధ్యానం మంచి ఫలితాలు ఇస్తుంది.

    Share post:

    More like this
    Related

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...

    ASI Murder : ఏఎస్సైని ట్రాక్టర్ తో తొక్కించి హత్య

    ASI Murder : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ ఏఎస్సైని...

    Jagan Viral Video : సార్..సార్..ఏంటి సార్ ఇది..ఎక్కడ పట్టుకొస్తారండి ఇలాంటి ఆర్టిస్టులని..

    Jagan Viral Video : ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేని...

    Prabhas Kalki : ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’పై రాణా సంచలన కామెంట్.. వరల్డ్ వైడ్ గా ఏమవుతుందంటే?

    Prabhas Kalki : పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవించి దర్శకుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Today Horoscopes : నేటి రాశి ఫలాలు

    Today Horoscopes 16th January : మేష రాశి వారికి అనవసర...

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...