34.5 C
India
Sunday, May 5, 2024
More

    Karnataka : పింఛన్ కోసం ఓ బామ్మ కష్టాలు.. అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి..

    Date:

    grandma pension difficulties viral
    grandma pension difficulties viral
    Karnataka : వయసు మీద పడింది. ఆలనా పాలన చూసేవారు ఎవరు లేరు. జీవనాధారమైన పింఛను డబ్బు 2 నెలలుగా రావడం లేదు. అడిగితే పోస్ట్ మెన్ విసుక్కోవడంతో ఆ వృద్ధురాలు ఎవరికి చెప్పాలి అర్థం కాక పోస్ట్ ఆఫీస్ కి బయలు దేరింది. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కు దాదాపు 8 గంటల పాటు దోగాడుతూ వెళ్ళింది.. దీంతో కాళ్లకంతా తీవ్రగాయాలయ్యాయి. కర్ణాటకలోని దావనగేరె జిల్లాలో చోటుచేసుకున్న   ఈ సంఘటన అందరినీ కలిసివేసింది. ఎంతో కష్టంతో కాళ్లు సహకరించకపోయిన ధోగాడుతూ ఆఫీస్ కు వచ్చిన ఈ వృద్ధురాలికి అధికారులు వైద్యం చేయించి ఆమె సమస్యను పరిష్కరి స్తామని హామీ ఇచ్చారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jeevan Reddy : పింఛన్ రావడం లేదన్నందుకు మహిళ చెంపచెల్లుమనిపించిన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి

    Jeevan Reddy : తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది....

    Viral Video : సైకిల్ పడేల్ వాషింగ్ మిషన్.. ఇండియన్ ఉమెనా.. మజాకా??

    Viral Video : రోజు వారి ఇంటి పనిలో బట్టలు ఉతకడం...

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....

    Viral Video : రెచ్చిపోయిన వధువు.. వరుడినికాలితో తన్ని.. నానాయాగీ..

    Viral Video : పెళ్లి అర్థాలు, వేడకల తీరు పూర్తిగా మారిపోయింది....