34.5 C
India
Sunday, June 16, 2024
More

    Viral Photo : రోడ్డు దుస్థితిపై మహిళ ఒంటరి పోరాటం – ఫొటో వైరల్

    Date:

    Viral Photo
    Viral Photo on hyderabad roads

    Viral Photo : హైదరాబాద్ నగరంలో వర్షం కురిస్తే రహదారుల దుస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. రోడ్లు చెరువులు, సముద్రాలను తలపిస్తాయి. ఎక్కడ ఏ గుంత ఉంటుందో తెలియక పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అయినా చాలా మంది ఆ రోడ్ల గుండానే ప్రయాణిస్తారు. పాలకులను విమర్శిస్తూ.. ముందుకు సాగుతారు తప్ప ఎలాంటి చర్యలకు దిగరు. కానీ ఈ మహిళ అందరిలా కాదు. మనకెందుకులే అని అనుకోకుండా.. ఒంటరి పోరుకు సిద్ధమైంది.

    హైదరాబాద్ లోని నాగోల్ ఆనంద్ నగర్ లో రోడ్లు పాడైపోయినా ఎవరూ పట్టించుకోవట్లేదని ఓ మహిళ రోడ్డుపై వినూత్న నిరసనకు దిగింది. నడిరోడ్డుపై బురదలో కూర్చొని నిరసన తెలిపింది. పాడైపోయిన రోడ్లతో నరకం అనుభవిస్తున్నామని తక్షణమే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. అందుకు సంబంధించిన ఫొటో సోషల్  మీడియాలో వైరలవుతోంది. మహిళ ఒంటరి పోరును నెటిజన్లు అభినందిస్తున్నారు. ప్రజలు చేయాల్సింది ఇలాంటి నిరసనలేనని, నాయకుల కోసం కొట్టుకోవడం కాదని పేర్కొంటున్నారు.

    Share post:

    More like this
    Related

    CM Chandrababu : నామినేటేడ్ పదవులు కష్టపడ్డ వారికే ఇస్తాం.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు

    CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు నాయుడు...

    West Godavari District : బ్యాటరీని మింగిన చిన్నారి.. ఎండోస్కోపీ ద్వారా తొలగించిన వైద్యులు

    West Godavari District : నెలల వయసున్న ఓ చిన్నారి బ్యాటరీ...

    T20 Cricket New Jersey : డా. జై గారి సహకారంతో న్యూజెర్సీలో టీ-20 హవా.. దుమ్మురేపిన ‘టీమ్ 1983’

    T20 Cricket Match New Jersey : భారతీయులు ఎక్కడుంటే అక్కడ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Photo viral : ఎవరు రాశారో గానీ టీడీపీ ఘన విజయాన్ని ఇంత అద్భుతంగా ఎవరూ వర్ణించలేరు..ఫొటో వైరల్

    Photo viral : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన...

    Hyderabad News : పన్నులు చెల్లిస్తున్నాం.. మంచి రోడ్లు కావాలి

    Hyderabad News : అధ్వానంగా మారిన రోడ్డును రిపేర్ చేయాలని డిమాండ్...

    Supreme Hero : సుప్రీం హీరోను ఆటపట్టించిన స్టార్ హీరోయిన్లు..

    Supreme Hero Chiranjeevi : టాలీవుడ్ లో మెగాస్టార్ గా ఎదిగిన...

    Viral Photo : ఇంతకీ ఆ న్యూడ్ ఫొటో ఎవరిది?

    Viral Photo : సౌత్ తో పాటు  నార్త్ లోనూ స్టార్...