32.3 C
India
Friday, May 10, 2024
More

    Amalapaul Second Marriage : అమలాపాల్ రెండో పెళ్లి.. కాబోయే భర్తతో ముద్దులు.. ప్రియుడు పబ్లిక్ గా ప్రపోజ్..  

    Date:

    Amalapaul Second Marriage
    Amalapaul Second Marriage proposal

    Amalapaul Second Marriage : అమలాపాల్ అంటే దేశ వ్యాప్తంగా సుపరిచితమే.. ఈ అమ్మడు అందం, అభినయం సమపాళ్లలో ఉన్న సౌత్ ఇండియన్ ముద్దుగుమ్మ.. ఈ భామ ఒకప్పుడు ఎన్నో మంచి మంచి పాత్రలలో నటించి మెప్పించింది. ముఖ్యంగా తెలుగులో మెగా హీరోల సరసన నటించే లక్కీ ఛాన్స్ వరుసగా అందుకుని అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది.

    అవన్నీ హిట్ అయినా ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో తమిళ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది. అక్కడే సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్న తరుణంలో అమల కేఎల్ విజయ్ అనే డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. కానీ వీరి పెళ్లి కొద్దిరోజుల్లోనే విడాకులతో ముగిసింది.

    ఆ తర్వాత ఈ భామ మళ్ళీ కెరీర్ మీద ద్రుష్టి పెట్టి ఏకంగా బోల్డ్ రోల్స్ లో నటిస్తూ అందరికి షాక్ ఇస్తుంది.. ఎప్పుడూ ఏదొక వివాదం, ఏదొక వైరల్ పోస్ట్ తో బోల్డ్ షోతో నెట్టింట వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.. దీంతో గతంలో కంటే క్రేజ్ మరింత పెరిగింది. ఇదిలా ఉండగా ఈ భామ రియల్ లైఫ్ లో కూడా బోల్డ్ గానే ఉంటుంది. ఏదైనా ముక్కుసూటిగా చెబుతుంది.

    ఇక మొదటి పెళ్లి ఫెయిల్ అయ్యాక ఈ మధ్యనే రెండవ పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈమె తన ప్రియుడితో ఎంజాయ్ చేస్తుంది. ఈ రోజు అమలాపాల్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ప్రియడు ప్రపోజ్ చేసాడు. దీనికి ఈమె యస్ చెప్పింది.. ఈమెకు కాబోయే భర్త పేరు జగత్ దేశాయ్.. ఈ మధ్యనే డేటింగ్ స్టార్ట్ చేయగా అప్పుడే పెళ్ళికి యస్ చెప్పేసింది. మరి ఆ బ్యూటిఫుల్ ప్రపోజింగ్ వీడియో మీరు చూసేయండి.

     

    View this post on Instagram

     

    A post shared by Jagat Desai (@j_desaii)

    Share post:

    More like this
    Related

    Chandrababu : ఓటేసిన వారిని జగన్ కాటేస్తాడు: చంద్రబాబు

    Chandrababu : ఓటేసిన వారిని కాటేసే రకం జగన్ దని నారా...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related