29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Anasuya Bikini : బికినీలో అనసూయ అందాలు.. తట్టుకోవడం కొంచెం కష్టమే..

    Date:

    anasuya bikini
    anasuya bikini

    Anasuya bikini : అనసూయ.. సుకుమారమైన అందం చందంతో అమాయకమైన మోముతో అందరినీ కట్టిపడేస్తుంది. తన అందాన్ని దాచుకోకుండా చూపిస్తూ నెటిజన్లకు కన్నుల విందు చేస్తోంది. పెళ్లి అయ్యి పిల్లలు ఉండి కూడా సమంత ఇలా డేరింగ్ డ్యాషింగ్ గా బికినీలో అందాలు ఆరబోస్తున్న వైనం మాత్రం నెటిజన్లకు పండుగలా ఉంది.

    అనసూయ భరద్వాజ్.. జబర్ధస్త్ లో ఉన్నప్పుడు కాస్త గ్లామర్ షో చేస్తేనే బయట పెద్ద లొల్లి జరిగేది. ఇద్దరు పిల్లల తల్లి అలా చూపించడం ఏంటంటూ నెత్తినోరు బాదుకునేవారు. కానీ జబర్ధస్త్ మానేశాక అనసూయ మరింతగా రెచ్చిపోతోంది. పుష్ప సినిమాతో బ్రేక్ తెచ్చుకున్న ఈ అనసూయ వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా మారింది. ఇక బుల్లితెరవైపు చూడకుండా వెండితెరపైనే సందడి చేస్తోంది.

    ప్రస్తుతం పుష్ప2 సహా వరుస సినిమాలతో అనసూయ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే ఓ ఫారెస్ట్ కు వెకేషన్ కు వెళ్లి కుమారుడి బర్త్ డేను ఘనంగా నిర్వహించింది. ఇప్పుడు తాజాగా తన 13వ వివాహ వార్షికోత్సవాన్ని థాయ్ లాండ్ లో జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిన్న భర్తకు ముద్దులు హగ్గులు ఇచ్చేసి రెచ్చిపోయిన అనసూయ ఇప్పుడు ఏకంగా బికినీలో హాట్ షో చేసింది. దాన్ని తట్టుకోవడం కొంచెం కష్టమే అయినా ఆ హీట్ కు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చాలా మంది ఇది పద్ధతి కాదంటూ తిట్టిపోస్తుండగా.. అనసూయ అందాలకు కొందరు తమకు నిద్ర కరువు అవుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anasuya : అనసూయకు ఏమైంది.. ఏంటీ రక్తపు గాయాలు.. ముఖానికి ఏమైంది?

    Anasuya :  స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు....

    Anasuya : బాడీ చూపించాలనుకున్న వరకు చూపిస్తూనే ఉంటా.. నటి సెన్సేషనల్ కామెంట్స్

    Anasuya : అనసూయ భరద్వాజ్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు....

    Actress Childhood Photo : ఆ నటి చిన్ననాటి ఫొటో  ఇన్ స్టాలో..  సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

    Actress Childhood Photo : యాంకర్ గా కష్టపడి తెలుగు సినీ...

    Anasuya Political Entry : పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన అనసూయ.. అదే పనిలో ఉన్నానంటూ..!

    Anasuya Political Entry : స్టార్ యాంకర్ గా అనసూయ క్రేజ్...