Rashmi stunning Looks :
ఈ నడుమ బుల్లితెర యాంకర్లు కూడా బాగానే రెచ్చిపోతున్నారు. ఎంతలా అంటే స్టార్ హీరోయిన్లను మించి అందాలతో అల్లాడిస్తున్నారు కొందరు భామలు. వారు చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. ఇందులో యాంకర్ రష్మీ కూడా చేరిపోయింది. ఆమె జబర్దస్త్ తోనే ఫేమస్ అయింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె జబర్దస్త్ లోనే కంటిన్యూ అవుతోంది. కేవలం బుల్లితెరపై యాంకర్ గానే కాకుండా అటు వెండితెరపై కూడా తన సత్తా ఏంటో నిరూపించుకుంది. హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్లకు ఉండాల్సిన అందం, ట్యాలెంట్ ఆమె సొంతం.
కానీ ఎందుకో ఆమె స్టార్ కాలేకపోయింది. కానీ బుల్లితెరపై మాత్రం బాగానే ఛాన్సులు వస్తున్నాయి. ఇప్పుడు సుధీర్ వెళ్లిపోయిన తర్వాత ఆమెకు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా అవకాశం వచ్చింది. ఇప్పుడు రెండు షోలలో ఆమెనే చేస్తోంది. ఇలా రెండు చేతులతో సంపాదిస్తూ ఎంజాయ్ చేస్తోంది ఈ హాట్ బ్యూటీ.
మరి ఇంత సంపాదిస్తుంటే.. అందాలు ఎందుకు దాచుకోవాలని అనుకుందేమో.. మరోసారి లెహంగాలో రెచ్చిపోయింది. ఇందులో పైట తీసేసి తన నడుము అందాలు కనిపించే విధంగా ఫోజులు ఇచ్చింది. ఒళ్లు విరుస్తూ నాజూము అందాలు పరిచేసింది. పరుపులాంటి అందాలపై మీరు కూడా లుక్కేయండి. రష్మీ ఇంతగా రెచ్చిపోవడం చాలా అరుదు అనే చెప్పుకోవాలి. మరి రష్మీ అందాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
https://www.instagram.com/p/Cub1aX9Srnv/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D