41.3 C
India
Saturday, May 4, 2024
More

    BRS Sensational : బీఆర్ఎస్ కు 72 నుంచి 75 సీట్లు.. ఆ సర్వేలో సంచలన విషయాలు..

    Date:

    BRS Sensational
    BRS Sensational

    BRS Sensational : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరికొద్ది వారాల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికలు జరగనున్నాయి. పొలిటికల్ పిక్చర్ చూస్తుంటే రాష్ట్రంలో త్రిముఖ పోరు తప్పదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ల మూడ్ ను అంచనా వేస్తూ సర్వేలు వస్తున్నాయి.

    ఇప్పుడు తాజాగా ఓ సర్వేలో బీఆర్ఎస్ విజయం ఖాయమని తేలింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి 72 నుంచి 75 సీట్లు వస్తాయని సర్వే స్పష్టం చేసింది. ఓటింగ్ శాతంలో అయినా, గెలిచే సీట్ల సంఖ్యలో అయినా సర్వే ప్రకారం రాష్ట్రంలోని ఇతర పార్టీలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

    ‘జనతా కా మూడ్’ పొలిటికల్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ నిర్వహించిన సర్వేలో భారత్ రాష్ట్ర సమితికి 41 శాతం ఓట్లు వస్తాయని, 72 నుంచి 75 సీట్లు వస్తాయని తెలిపింది. ఇతర పార్టీల విషయానికొస్తే కాంగ్రెస్ కు 34 నుంచి 31 శాతం, బీజేపీకి 36 శాతం, ఎంఐఎంకు 14 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇతరులకు 8 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.

    భారత్ రాష్ట్ర సమితి 72 నుంచి 75, కాంగ్రెస్ కు 31 నుంచి 36, ఎంఐఎం, బీజేపీకి పదిలోపే సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. ఈ సర్వే బీఆర్ఎస్ మద్దతుదారులను సంతోషపెడుతోంది. రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని అధికార పార్టీ చెబుతోందని, ఆ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని సర్వే అంచనా వేసింది.

    Share post:

    More like this
    Related

    Pawan Sabha : పొన్నూరులో పవన్ సభ.. హెలిపాడ్ ధ్వంసం

    Pawan Sabha : గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్...

    AP Temperature : ఏపీ ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డు

    - అత్యధికంగా నంద్యాల జిల్లాలో 47.7 డిగ్రీలు AP Temperature : ఏపీలో...

    Tarun : ఏంటీ తరుణ్ కు పెళ్లైందా.. ఒక్క సారు కాదు మూడుసార్ల.. ఇంతకీ ఎవరీ వాళ్లు

    Tarun : హిరో తరుణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన హిరో....

    KCR : కేసీఆర్ జనాలకు దూరమయ్యాడా?

    KCR : కేసీఆర్.. మొన్నటి వరకు రాజకీయ చతురతకు మారు పేరు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS Losing : బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోతోందో తెలుసా?

    BRS Losing : తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. కాంగ్రెస్ కు...

    Rythu Bandhu : రైతుబంధు అధికార పార్టీకి వరం కానుందా?

    Rythu Bandhu : తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతుబంధు ఇస్తోంది. రైతు...

    Telangana Muslim : తెలంగాణ ముస్లిం జనాభా కేసీఆర్ పట్ల సంతృప్తిగా లేరా? కారణం ఇదేనా?

    Telangana Muslim : రాబోయే ఎన్నికల్లో ముస్లిం ఓట్లను రాబట్టుకునేందుకు బీఆర్ఎస్...

    BRS : ఆ గ్యాపే బీఆర్ఎస్ కొంప ముంచిందా? 

    BRS: తెలంగాణ ఎన్నికల్లో భాగంగా మరో కీలక ఘట్టం నవంబర్ 30వ...