26 C
India
Sunday, July 7, 2024
More

    విడాకులు వచ్చాయనే ఆనందం.. అంతలోనే విషాదం..

    Date:

    Bungee jump
    Bungee jump
    Bungee jump: సాధారణంగా విడాకులు రావడమంటే వట్టిమాటేం కాదు. ఏళ్లకు ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగాక.. ఆస్తులు అమ్ముకొని లాయర్లకు ఫీజులు కట్టాక. ఇక జీవితం ఎందుకురా అనుకునే సమయంలో విడాకులు వస్తాయి. ఇక ఆ తర్వాత ఆస్తులు లేక మరో అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే ఆస్తులు లేక ఇబ్బంది పడతాం. కానీ ఇక్కడ ఒక అదృష్ట వంతుడికి తన భార్య విడాకులు ఇచ్చింది. ఇక ఆయన సంతోషానికి పట్ట పగ్గాల్లేవు. బంగీజంప్ చేయాలని అనుకున్నాడు చేశాడు.. కానీ అనుకోని సంఘటన జరిగింది.

    బ్రెజిల్ కు చెందిన రాఫెల్ డోస్ శాంటోస్ తోస్టా (22) వివాహం చేసుకున్నాడు. వివాహ అనంతరం కుటుంబంలో చాలా గొడవలు చెలరేగాయి. దంపతుల మధ్య తీవ్ర బేదాభిప్రాయాలు రావడంతో కలిసి ఉండే కంటే విడిపోవడం బెస్ట్ అనుకున్నారు. దీంతో ఇద్దరూ కలిసి కోర్టును ఆశ్రయించారు. తక్కువ రోజుల్లోనే కోర్టు కూడా వీరికి విడాకులు మంజూరు చేసింది.

    కోర్టు నుంచి విడాకులు రావడంతో తాను ఇక లైఫ్ ను ఆనందంగా గడపాలని, ఏం చేయాలని కలలు కన్నాడో అన్నీ చేయాలని అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడువుగా Bungee jump చేయాలని అనుకున్నాడు. దాని కోసం బ్రెజిల్ లోని కాంపో మాగ్రొలో బ్రిడ్జ్ స్వింగ్ లో పాల్గొనేందుకు సమాయత్తం అయ్యాడు. 70 అడుగుల ఎత్తు నుంచి బంగీజంప్ చేశాడు. కానీ ఆయనకు అదృష్టం కంటే దురదృష్టం ఎక్కువగా ఉంది. తాడు తెగడంతో కింద ఉన్న నీటిలో పడ్డాడు. దీంతో మెడ విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగింది. కానీ ఇటీవల ఆయన కోలుకునన్నాడు.

    Share post:

    More like this
    Related

    Singapore Beach : సింగపూర్ బీచ్ లో కొట్టుకుపోయి.. కోదాడ యువకుడు మృతి

    Singapore Beach : సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం నెలకొంది. కోదాడ...

    Weather Forecast : జులైలో మూడు అల్పపీడనాలకు అవకాశం

    Weather Forecast : ఈ నెలలో మూడు అల్ప పీడనాలు ఏర్పడే...

    Nellore : నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు నమోదు

    Nellore : నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీపై క్రిమినల్...

    CBI Raids : గుంతకల్లు రైల్వే డీఆర్ఎం ఆఫీసులో సీబీఐ సోదాలు.. ఎనిమిది మంది అరెస్టు

    CBI Raids : గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలోని వివిధ విభాగాల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Air Europe Flight : విమానంలో అల్లకల్లోలం.. సీట్లలోని వారు ఎగిరిపడ్డారు

    Air Europe Flight : స్పెయిన్ లోని మాడ్రిడ్ నుంచి ఉరుగ్వే...

    Divorce : విడాకులు తీసుకుంటున్న మరో జంట

    Divorce : పెళ్లంటే నూరేళ్ల పంట. దీని కోసం ప్రతి ఒక్కరు...

    Amazon Forest : అమెజాన్ అడవుల్లో అత్యాధునిక నగరం? బయటపడ్డ ఆధారాలు ఏం చెప్తున్నాయంటే?

    Amazon Forest : భారీ అడవుల గురించి ప్రస్తావన వస్తే మొదట...

    Divorce : భార్య శృంగారానికి నిరాకరిస్తే భర్త విడాకులు తీసుకోవచ్చు: మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు

    Divorce : నేడు మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. భర్తతో...