37.8 C
India
Monday, April 29, 2024
More

    Chiranjeevi : ‘నువ్వు నా తమ్ముడి వైనందుకు గర్వంగా ఉంది: చిరంజీవి.. పవర్ స్టార్ కు పవర్ ఫుల్ విషెస్.. హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్..

    Date:

    Chiranjeevi :

    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ బర్త్ డే సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు  శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. ఒక వైపు ఆయన కొత్త సినిమా అప్ డేట్స్.. మరో వైపు కో స్టార్స్, పొలిటీషియన్స్ విషెస్ తో సోషల్ మీడియా నిండిపోయింది. పవన్‌కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి. పవన్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ కొందరు నటులు ఆయనతో దిగిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. చిరంజీవి ఓ అరుదైన ఫొటోను షేర్‌ చేశారు.
    *‘జనహితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో, నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తున్నాను. ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన  హృదయ సేనాని.. నా తమ్ముడైనందుకు గర్విస్తున్నాను.  పుట్టినరోజు శుభాకాంక్షలు కల్యాణ్‌ బాబూ’- అంటూ చిరంజీవి ట్వీట్ చేశాడు.
    *‘నా గురువు, చిన్న మామయ్యకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాకు మాత్రమే కాదు.. కొన్ని లక్షల మందికి మార్గదర్శకుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు – అంటూ మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ ట్వీట్ చేశాడు.
    *పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు  హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. – తెలంగాణ గవర్నర్ తమిళి సై ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    Pawan Kalyan : పవన్ వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ!

    Pawan Kalyan : రాజకీయాలు, సినిమాలు రెండు బొమ్మాబొరుసులాంటివే. సినిమాల్లో రాణించిన...

    Megastar Chirajeevi : ‘విశ్వంభర’ నుంచి చిరంజీవి న్యూ లుక్ లీక్..

    Megastar Chirajeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్...

    Anji Child Artist : ‘అంజి’లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న చిన్నారి ఎవరో చెప్పండి?

    Anji Child Artist : బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి...