22.3 C
India
Sunday, September 13, 2026
More

    థైస్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దీపికా పిల్లి.. అదరహో అనాల్సిందే!

    Date:

    Deepika Pilli
    Deepika Pilli
    Deepika Pilli : దీపికా పిల్లి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఈ భామ సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలుసు.. ఈ బ్యూటీ ముందు నుండి సోషల్ మీడియానే టార్గెట్ చేసుకుని హాట్ హాట్ ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తూ అరాచకం సృష్టిస్తూనే ఉంది.. దీంతో ఈమెకు భారీ ఫాలోవర్స్ ఏర్పడ్డారు.. ఈమె అందాలకు బుల్లితెర ప్రేక్షకులతో పాటు సోషల్ మీడియా పీపుల్ కూడా ఫిదా అవుతున్నారు..
    ఈమె ప్రజెంట్ టాలీవుడ్ లో యాంకర్ గా కూడా పాపులర్ అవుతుంది.. ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి గ్లామరస్ యాంకర్స్ రాణిస్తున్న నేపథ్యంలో ఈ హాట్ బ్యూటీ కూడా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. ఈ రోజుల్లో యాంకర్ అంటే కేవలం మాటలు మాత్రమే కాదు గ్లామర్ కూడా అనేంతలా ఈ యాంకర్స్ కొత్త అర్ధం చెబుతున్నారు..
    అదే తరహాలో దీపికా పిల్లి కూడా గ్లామర్ ను చూపిస్తూ హాట్ హాట్ యాంకరింగ్ చేస్తుంది.. ఈమె అందాలను ఆస్వాదిస్తున్న ఫ్యాన్స్ ఈమె యాంకరింగ్ ను సైతం ఇష్ట పడుతున్నారు.. చలాకీ మాటలు, గ్లామర్ తో కొద్దీ సమయంలోనే పాపులర్ అయ్యింది.. ఇక ఈ భామ యాంకర్ గా రాణిస్తూనే సోషల్ మీడియా వేదికగా వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ వాటిని నెట్టింట వదులుతుంది..
    తాజాగా ఒక గ్లామరస్ వీడియో షేర్ చేసింది.. ఈమె షేర్ చేసిన ఈ అందమైన గ్లామరస్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. థైస్ కనిపించేలా షార్ట్ డ్రెస్ వేసుకుని చూపులతోనే మెస్మరైజ్ చేస్తున్న ఈమె అందాలకు యువత ఫిదా అవుతుంది.. హాట్ సమ్మర్ లో మరింత హాట్ పెంచేస్తుంది.. ఈ బ్యూటీ లేటెస్ట్ గ్లామరస్ పిక్స్ మీకోసం..

    View this post on Instagram

    A post shared by Deepika Pilli (@deepika_pilli)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular