22.5 C
India
Friday, January 23, 2026
More

    Venkatesh : దేశంలోనే ఎక్కువ సినిమా టికెట్లు అమ్ముడుపోయిన తెలుగు ఏంటో తెలుసా?

    Date:

    Kalisundamra movie poster
    Kalisundamra movie poster

    Venkatesh : కుటుంబ కథా చిత్రాలు తీయడంలో వెంకటేష్ తరువాతే ఎవరైనా. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ హీరోగా ఆయనకు పేరుంది. ఏ చిత్రమైనా ఆయన చేస్తే బ్లాక్ బస్టరే అని చెప్పేవారు. అలా ఆయన తీసిన చిత్రాల సరళి చూస్తే మనకే అర్థమవుతుంది. దగ్గుబాటి వెంకటేష్ కాస్త విక్టరీ వెంకటేష్ గా మార్చుకున్నాడు. తనదైన సినిమాల నిర్మాణంతో కొత్త ఒరవడి కొనసాగించారు. మాస్ సినిమా అంటే వెంకీ మామనే అనేలా చేశాడు. విక్టరీ వెంకటేష్ విజయాలకు కారణాలేంటో చూద్దాం.

    వరసగా హ్యాట్రిక్ లు కొట్టిన హీరోగా కూడా వెంకీకి పేరుంది. దీంతోనే విక్టరీ అనే బిరుదును దక్కించుకున్నాడు. కుటుంబ కథా చిత్రాలంటే వెంకటేష్ కు కొట్టిన పిండే. అందులో కాసుల వర్షం కురిపించాడు. టాలీవుడ్ లో మంచి కలెక్షన్లు తీసుకొచ్చిన చిత్రం కలిసుందాం రా. దీనికి ఉదయ శంకర్ దర్శకుడు. మొదట అంజలా జవేరీ హీరోయిన్ అనుకున్నా చివరి క్షణంలో సిమ్రాన్ ను తీసుకున్నారట. అప్పట్లో ఈ సినిమా రూ.25 కోట్లు కొల్లగొట్టి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే ఇదో రికార్డు అని అప్పట్లో గుర్తించారు. దీంతో ఆ రికార్డును ఇప్పటి వరకు ఎవరు బ్రేక్ చేయకపోవడం విశేషం.

    ఈ సినిమాకు మురుగదాసు కూడా స్ర్కిప్ట్ రైటింగ్ విభాగంలో పనిచేశాడట. అలా ఈ సినిమా రూ.4 కోట్లతో నిర్మించినా విడుదలైన 78 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. ఇంతవరకు ఏ సినిమా కూడా ఇంతటి ఘనత సాధించలేదంటే అతిశయోక్తి కాదు. 14 కేంద్రాలలో 175 రోజులు 4 సెంటర్లలో 200 రోజులు ఆడిన చిత్రంగా రికార్డు నిలబెట్టుకుంది.

    అప్పట్లో రెండు కోట్ల 50 టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా కూడా రికార్డుల్లో నిలిచింది. ఇంతవరకు ఆ రికార్డును ఎవరు బద్దలు కొట్టలేదు. అలా వెంకటేష్ సినిమా కలిసుందాం రా ఇన్ని రకాల రికార్డులు బద్దలు కొట్టడం విశేషం. ఇంతవరకు ఆ రికార్డులు ఎవరు కూడా తిరగ రాయలేదు. విక్టరీనే ఇంటిపేరుగా మలుచుకున్న నటుడిగా వెంకీ చరిత్రలో నిలిచిపోతాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Venkatesh : వెంకటేష్, వివి వినాయక్ కాంబినేషన్‌లో సినిమా… పోలీస్ ఆఫీసర్‌గా విక్టరీ హీరో!

    Venkatesh : సీనియర్ దర్శకుడు వివి వినాయక్, విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఒక...

    Victory Venkatesh : విక్టరీ వెంకటేష్ కు డబుల్ హ్యాట్రిక్ హిట్లు ఇచ్చిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?  

    Victory Venkatesh Heroine : ఈ ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న ఈ...

    Venkatesh : ఈ రీమేక్ అందరికీ హిట్టేస్తే వెంకటేష్ కు మాత్రం భారీ డిజాస్టర్

    Venkatesh Remake Movie : ఇతర భాషా చిత్రాలను తెలుగులో రీమేక్...

    Victory Venkatesh : ఖమ్మంలో ప్రచారం చేయనున్న విక్టరీ వెంకటేష్?

    Victory Venkatesh : ఖమ్మం నియోజకవర్గానికి గ్లామరస్ మేకోవర్ రాబోతోంది! 2024...