34.1 C
India
Monday, April 29, 2024
More

    Fruits : ఈ పండ్లు తింటే శరీరంలోని మలినాలు బయటకు పోతాయి

    Date:

    fruits
    fruits

    fruits : మనం ఆరోగ్యం కోసం ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం సహజమే. అయినా మన ఆరోగ్యం దెబ్బ తింటూనే ఉంది. కొన్ని అలవాట్లు మనం వదలడం లేదు. దీంతో ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం కాకపోవడంతో అజీర్తి, గ్యాస్, ఎసిడిటి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు బాధిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాదు. దీని నుంచి బయటపడటానికి కొన్ని రకాల పండ్లు తింటే సరిపోతుంది.

    ఆపిల్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పేగుల గోడలను హైడ్రేడ్ చేయడానికి, వ్యర్థాలను బయటకు పంపడానికి సాయపడుతుంది. జీర్ణ శక్తిని పెంపొందించడంలో ఇవి ఎంతో దోహదపడతాయి. దీంతో ఆపిల్ ను రోజు తినడం మంచిది. రోగ నిరోధక శక్తి పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఆపిల్ ను తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

    అరటిపండ్లు కూడా ఎన్నో పోషకాలు ఉన్న పండ్లు. ఇందులో ప్రొటీన్లు మెండు. వీటిని ఉదయం సమయంలో అల్పాహారంగా మాత్రం తీసుకోవద్దు. మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. పొటాషియం, విటమిన్లు, ఫోలేట్ వంటి పోషకాలు ఉండటం వల్ల శరీరంలోని మురికిని తొలగిస్తాయి. విరేచనాలను అరికడుతుంది.

    అవకాడో పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా పేగులలో పేరుకుపోయిన వ్యర్థాలను, టాక్సిన్లను తొలగిస్తుంది. వీటిని రోజు తినడం వల్ల జీర్ణాశయంలో సూక్ష్మజీవుల వైవిధ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. దీంతో అవకాడోను కూడా రోజు వారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    Guru Dakshina : గురుదక్షిణ.. రూ.12 లక్షల కారు

    Guru Dakshina : విద్యార్థలు ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    uric acid : యూరిక్ యాసిడ్ ను తగ్గించే జ్యూస్ లివే తెలుసా?

    uric acid : మన శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైతే కిడ్నీల...

    ఇవి తింటే గ్యాస్ సమస్యలు తప్పనిసరి

    నాలుక రుచి కోరుకుంటుందనే సాకుతో పకోడి తింటుంటారు. దీంతో అది త్వరగా...

    షుగర్ ఉన్న వారు తినాల్సిన పండ్లు ఏమిటంటే?

    ప్రస్తుతం మధుమేహం వేగంగా విస్తరిస్తోంది. ఇండియా డయాబెటిస్ రాజధానిగా మారుతోంది. ప్రపంచంలో...