
Anchor Rashmi : ఈ మధ్య వెండితెర, బుల్లితెర అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు సోకులా విందు చేస్తున్నారు. తమ అందాలతో మైమరపిస్తూ మరింత ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికపై ఈ హాట్ భామలు చేసే అందాల విందుకు యూత్ అల్లాడి పోతున్నారు..
మరి తన యాంకరింగ్ తో సత్తా చాటుకున్న హాట్ యాంకర్స్ లో రష్మీ గౌతమ్ ఒకరు. ఈమె యాంకర్ మాత్రమే కాదు సినిమాల్లో కూడా హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది.. అయితే బుల్లితెర మీద రాణించిన అంత వెండితెర మీద రాణించలేక పోయింది. దీంతో ప్రజెంట్ కేవలం బుల్లితెర మీద యాంకరింగ్ తో కెరీర్ ను లాగించేస్తుంది..
ఎటువంటి సినీ అవకాశాలు లేకపోవడంతో ఈటీవీ లోనే జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు హోస్ట్ గా చేస్తు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.. అలాగే బుల్లితెర మీద రెండు చేతుల సంపాదిస్తూ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను గుర్తుకు తెస్తుంది.
బుల్లితెర మీద తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.. ఇక ఇప్పుడు మరోసారి తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది.. చీరలో సొగసులు మొత్తం చూపిస్తూ హొయలు పోతున్న రష్మీ అందాలు నెటిజెన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాయి.. ఆ బ్యూటిఫుల్ పిక్స్ మీకోసం..
View this post on Instagram