39.5 C
India
Thursday, May 2, 2024
More

    Free Means : ఉచితం.. ఉచితం.. ఉచితంగా అంటే?

    Date:

    Free Means
    Free Means

    Free Means : ఒక Economics ప్రొఫెసర్ తన స్నేహితులతో ఇలా చెప్పారు.

    నేను పనిచేసే కాలేజీ లో ఇప్పటివరకు ఒక స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వలేదు, కానీ ఈ మధ్య ఒక క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చెయ్యవలసి వచ్చింది..!!!

    ఎలా? అని అడిగారు మిగతా వాళ్లు..????

    ఒక క్లాస్ వాళ్ళు ఇలా అడిగారు.. క్లాస్ లో టాప్ ర్యాంకర్ లీస్ట్ ర్యాంకర్ అని వొద్దు, అందరికీ ఓకే ర్యాంక్ కావాలి అని అన్నారు.

    దానికి ప్రొఫెసర్ ok అన్నారు.. మీ అందరి మార్క్స్ add చేసి, average తీసి రాంక్స్ ఇస్తా అన్నారు.

    మొదటి సెమిస్టర్లో average ర్యాంక్ “B’ వచ్చింది, కాబట్టి అందరికీ B ర్యాంకు ఇచ్చారు. 2nd సెమిస్టర్లో అందరి యావరేజ్ మార్క్స్ ‘D’ వచ్చింది, కాబట్టి అందరికీ D ర్యాంక్ ఇచ్చారు. అలాగే 3rd సెమిస్టర్ లో అందరికి “F’ వచ్చింది. ఫైనల్ exams లో అందరూ ఫెయిల్ అయ్యారు. స్టూడెంట్స్ అందరూ అవాక్కు అయ్యారు.

    బాగా చేదివేవాళ్ళు ఎవరి కోసమో మేము ఎందుకు కష్టపడి చదవాలి? అని చదవటం మానేశారు, యావరేజ్ స్టూడెంట్స్ ఎలాగూ తెలివిగాల వాళ్ళు చదువుతారు కాబట్టి ఇంకా మేము ఎందుకు చదవటం? అని వాళ్లు పూర్తిగా చదవటం మానేశారు, ఫైనల్ గా క్లాస్ మొత్తం fail అయిపోయారు.

    ఈ ఎక్స్పరిమెంట్ లో నాలుగు పాయింట్స్ నేర్చుకోవొచ్చు.

    1. చట్టం ద్వారా పేదవాడిని సంపన్నుడిని చేయలేము,
    కానీ అదే చట్టం ద్వారా సంపన్నుడిని పేదవాడిగా చెయ్యొచ్చు.

    2. ఒకరు ఉచితంగా ఏమన్నా పొందుతున్నారు అంటే
    మరొకళ్ళు ఆ ఉచితం ఇవ్వటం కోసం కష్టపడుతున్నారు.

    3. గవర్నమెంట్ ఏదన్నా ఉచితంగా ఇస్తుంది అంటే,
    ఎవరి దగ్గరనుండో ఆ ఉచితానికి కావలసిన కష్టాన్ని తీసుకుంటుంది.

    4. ఉన్నది పంచుకుంటూ పోతే సంపద సృష్టి జరగదు,
    కూర్చుని తింటే కొండలైన కరుగుతాయి.

    సగం మంది ప్రజలు మేము కష్టపడటం ఎందుకు, అన్ని మాకు ఉచితంగా వొస్తున్నాయు అనుకుంటే, మిగతా సగం కష్టపడి ఉచితాలుకి కావలసినవి సమకూర్చుతున్నారు. ఈ కష్ట పడేవాళ్ళు ఎందుకు మాకీ కష్టం? ఎవరినో కూర్చోపెట్టి మేపటానికి అని కష్టపడటం మానేస్తే.. అక్కడే దేశవినాశనానికి బీజం పడుతుంది. పార్టీలకతీతంగా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి, నలుగురితో చర్చించండి, దేశం కోసం…రేపటి తరాల కోసం.

    Share post:

    More like this
    Related

    Bharatiyadu 2 : జూన్ లో ‘భారతీయుడు 2’..

    Bharatiyadu 2 :విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’...

    2thousand Crores : 4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు-పట్టుకున్న పోలీసులు

    2thousand Crores : అనంతపురం జిల్లా పామిడి వద్ద పెద్ద ఎత్తున...

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...

    Raghava Lawrence : రైతులకు ట్రాక్టర్లు.. హామీ నెరవేర్చిన లారెన్స్

    Raghava Lawrence : కొలీవుడ్ హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ ఎంత...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Democracy : దేశంలో ప్రజాస్వామ్యం ఉందా?

    Is There Democracy : మన రాజ్యాంగం ఫర్ ద పీపుల్...