34.8 C
India
Tuesday, April 30, 2024
More

    Actress Himaja : అందుకు ఒప్పుకుంటేనే సినిమాలో అవకాశం వచ్చింది… నటి హిమజ

    Date:

    Actress Himaja
    Actress Himaja

    Actress Himaja :సినిమాలో అవకాశాలు వాటంతట అవేరావు.కష్టపడే మనస్తత్వం ఉండాలి.ఇష్టంతో నటించాలి.పదిమందితో కలుపుకొని పోయే గుణం ఉండాలి.స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. అవకాశాలు మనకు ఎదురుగ రావు.అవకాశాల కోసం ఎదురుచూడటం కూడా సరికాదు.దర్శక,నిర్మాతలు చెప్పింది చేయాలి.ముక్యంగా కెమరామెన్ ఏది చెబితే అదే చేయాలి.మనకు నుంచి పాత్ర కావాలంటే పరిశ్రమలో దొరకదు.సినిమా పెట్టుబడిదారులు చెప్పినట్టు ఒప్పుకుంటేనే నేను సినిమాలో అడుగుపెట్ట దానికి అవకాశం వచ్చింది అంటూ పరిశ్రమలో తను పడిన కష్టాలు,తగిలిన ఎదురుదెబ్బలు,అవమానాలు,అనుభవాల గురించి తెలుగు సినీ నటి హిమజ ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో వెల్లడించింది.

    తెలుగు ప్రాంతం అమ్మాయిలు చాల రిజర్వుడు పద్దతిలో ఉంటారనేది పరిశ్రమలో ఒక అభిప్రాయం ఉంది.తెలుగు పరిశ్రమలో అందుకే వారికీ అవకాశాలు రావడంలేదని వివరించింది హిమజ.పరిశ్రమలో అడుగుపెట్టాలంటే భయం ఉండాలనే అభిప్రాయం కూడా ఉంది. అసలు భయమనేది ఉండకూడదు.నాలుగు గోడల మధ్య కూర్చొని ఉంటె కూడా అవకాశాలు రావు. సినిమా చేస్తానని ఒప్పుకున్న వారందరికి నటించే అవకాశం ఉండొచ్చు,ఉండకపోవచ్చు. అదేవిదంగా అవకాశం వచ్చిన వారికి నటించడానికి అవకాశం కూడా రాకపోవచ్చు అంటూ తన అనుభవాలను వెల్లడించింది.నటించే అవకాశాన్ని ఒప్పుకున్న తరువాత సినిమా షూటింగ్ లో పాల్గొని షూటింగ్ పూర్తయితేనే మన పాత్ర పూర్తి అయినట్టుగా భావించాలని హిమజ ఈ సందర్బంగా తెలిపింది.

    కలకత్తా,చెన్నయ్,ముంబయ్,బెంగళూర్ ప్రాంతాల వారికే తెలుగు పరిశ్రమలో అవకాశాలు ఉంటాయని,తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల అమ్మాయిలకు అవకాశాలు ఉండవనేది కూడా అసత్యమే. కథకు తగిన విదంగా ఏ పాత్రకు ఎవరు సరిపోతారో అని కలిసి నిర్ణయం తీసుకుంటారు ఆ సినిమా దర్శకుడు,నిర్మాత.. పాత్ర ఒకటిగా ఉండి,నటిని ఇంకొకరిని తీసుకొని సినిమా పెట్టుబడిదారులు ఎందుకు నష్టపోతారు అంటూ ఆమె ప్రశ్నించింది.కథకు తగిన పాత్రకు మనం ఎంపిక ఆంయినప్పుడు మనం మన నటనలో ప్రతిభ చూపించాలి. అప్పుడే అవకాశం వచ్చిన ప్రతి నటి కూడా ఒక్కో మెట్టు ఎదుగుతుంది.
    హిమజకు మొదట ఒక సినిమాలో అవకాశం వచ్చింది. తెలుగు సినిమా కంటే ముందుగా ఆమె టివి సీరియల్ లో నటించి మెప్పించింది.

    ఆ టాలెంట్ తోనే ఆమెకు తెలుగులో అవకాశాలు రావడం జరిగింది. అవకాశం వచ్చిన మొదటి సినిమాలో దర్శక,నిర్మాతలు చెప్పినట్టు వినాల్సి వచ్చింది.అప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా చేస్తేనే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను.సినిమా పెట్టుబడిదారులు చెప్పినట్టు ఒప్పుకోవాలి.లేకుంటే మనకు అవకాశాలు రావు. మొదటి సినిమాలో నాకు పని మనిషి పాత్ర అవకాశం వచ్చింది. టీవీల్లో మెప్పించి నంది అవార్డులు పొందిన తాను పనిమనిషి పాత్ర చేయడం ఏమిటని తిరస్కరిస్తే నాకు మరిన్ని అవకాశాలు వచ్చేవికావు. పనిమనిషి పాత్రలో మెప్పించడమతోనే నాకు అభిమానులు తయారయ్యారు.నేను ఈ స్థాయిలో ఉన్నాను.

    ఒక్కో సినిమాలో తన ప్రతిభను చాటుకోవడంతోనే తెలుగు ఇండస్ట్రీ లో నిలదొక్కుకున్నాను. అందుకే శతమానం భవతి వంటి సినిమాలో అవకాశం వచ్చింది.అదేవిదంగా నేను శైలజ,ధ్రువ,స్పై డర్, వినయ విధేయ రామ,చిత్రాల హరి, మహానుభావుడు, జనతా గ్యారేజ్ వంటి సినిమాలో నటించే అవకాశాలు రావడం జరిగిందని నటి హిమజ తన అనుభవాలను ఆ కార్యక్రమంలో వివరించింది.

    Share post:

    More like this
    Related

    Silicon Valley : ‘‘మీది బందరే..మాది బందరే..’’ సిలికాన్ వ్యాలీలో ‘బందరు’ చిన్నోళ్ల ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానం

    Silicon Valley : హ్యాపీ డేస్..హ్యాపీ డేస్..పాఠశాల చదువులు, చిన్ననాటి స్నేహితులు..ఇవే...

    Disha Patani : దిశ పటాని.. ప్రేమ కహానీ ఒకరితోనా.. ఇద్దరితోనా.. 

    Disha Patani : బాలీవుడ్ హాట్ భామ దిశా పటాని తన...

    Puri Jagannadh : ప్రేమలో విఫలమై.. కోలుకున్నాక ఉండే జీవితం ఉంటుంది చూడు.. 

    Puri Jagannadh : పూరి జగన్నాథ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బడా డైరెక్టర్....

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో ఐదుగురు మృతి

    Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    అనకొండతో ఆడుకున్న హిమజ.. వామ్మో అమ్మడి డేర్ నెస్ కు అంతా ఫిదా!

    Himaja who played with Anaconda : నటి హిమజ గురించి...