Venkatesh జగపతి బాబు, మీన ప్రధాన పాత్ర దారులుగా తీసిన సినిమా కథానాయకుడు. ఇందులో రజనీకాంత్ ఓ ప్రధాన పాత్ర పోషించారు. దీంతో సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ చివరకి డిజాస్టర్ గా నిలిచింది. సెంటిమెంట్ పాత్రలకు ప్రాణం పోసే సత్తా జగపతి బాబుకు ఉండదు. అందుకే సినిమా ప్లాప్ ను మూటగట్టుకుంది. జగపతి బాబు ఎంత కష్టపడినా ప్రతిఫలం మాత్రం దక్కలేదు.
సెంటి మెంట్ పాత్రలకు జీవం పోసేది విక్టరీ వెంకటేష్. అలాంటి పాత్రలు వచ్చినప్పుడు వెంకటేష్ మాత్రమే గుర్తొస్తాడు. సినిమాలో రజనీకాంత్ ఉన్నా ప్రముఖంగా జగపతి బాబు పాత్ర కావడంతో చాలా మంది నిరుత్సాహ పడ్డారు. సూపర్ స్టార్ రజనీకాంతే హీరో అనుకున్నారు. జగపతి బాబు పాత్ర ముఖ్యమైనదిగా ఉండటంతో సినిమా డిజాస్టర్ అయింది.
సెంటిమెంట్ పాత్రలంటే ఠక్కున గుర్తొచ్చేది వెంకటేషే. ముందు ఆయనే అనుకున్నారట. కానీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో జగపతి బాబును తీసుకున్నారట. ప్రాజెక్టు వెంకటేష్ చేతుల్లో నుంచి జగపతి బాబు చేతుల్లోకి వెళ్లడంతో సినిమా అపజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో కథానాయకుడు ఆశించిన మేర విజయం సాధించలేదు.
వెంకటేష్ హీరోగా ఉంటే సినిమా రేంజ్ మరోలా ఉండేది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేది. ఇంత మంచి సినిమాను జగపతి బాబును తీసుకోవడం వల్ల అపఖ్యాతి మూటగట్టుకుంది. అందుకే అంటారు కుక్క చేసే పని కుక్క చేయాలి. గాడిద చేసే పని గాడిదే చేయాలి. ఒకరి బదులు మరొకరు నటిస్తే ఇలాంటి ఫలితాలే వస్తుంటాయి. జగపతి బాబు మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను దూరం చేసినట్లు తెలుస్తోంది.