39.6 C
India
Thursday, May 9, 2024
More

    Kartika Deepam Hima : ‘కార్తీక దీపం’ చిన్నారి హిమ ఇప్పుడు ఎలా ఉందంటే?

    Date:

    Kartika Deepam Hima
    Kartika Deepam Hima

    Kartika Deepam Hima : ‘కార్తీక దీపం’ సీరియల్ దీన్ని మరిచిపోలేని వారు ఉండరంటే సందేహమే. తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడి వరకు ఈ సీరియల్ వెళ్లిందనడంలో ఎటువంటి అనుమానం లేదు. కొన్ని రోజులు సాగదీసినా మొదటి ఎపీసోడ్ నుంచి చివరి ఎపీసోడ్ వరకు ఆకట్టుకుంటూనే ఉంది.

    ఈ సీరియల్ లో వంటలక్క కష్టాలను చూసి చలించని వారు లేరు. డాక్టర్ బాబు అనుమానంతో ఇంటి నుంచి వెళ్లగొట్టినప్పటి నుంచి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ఆమె పడి కష్టాలు అంతా ఇంతా కావు.


    సీరియల్ గురించి ఇప్పుడు చర్చ అవసరం లేదు గానీ. అందులో నటించిన చిన్నారుల గురించి తెలుసుకుందామా. వంటలక్కకు ఇద్దరు పిల్లలు అందులో వంటలక్క రెండో కూతురు ‘హిమ’ గురించి తెలుసుకుందాం.

    అందం అభినయం కలగలిసిన ఈ చిన్నారి తల్లి తండ్రిని కలిపేందుకు పడ్డ కష్టాలను ఆమె పాత్ర ద్వారా బాగా నటించారు. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కించుకున్నారు. ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందామా.

    Share post:

    More like this
    Related

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా...

    America : అమెరికాలో తెలుగు విద్యార్థి మిస్సింగ్..

    America : అమెరికాలో ఇటీవల జరుగుతున్న యాక్సిడెంట్స్, మిస్సింగ్స్, మర్డర్స్ భారతీయులను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related