38.3 C
India
Sunday, May 5, 2024
More

    Kashayam-Pranavam : కాషాయం – ప్రణవం‌

    Date:

    • భారత(ప్ర)దేశం‌ వర్ణం కాషాయం. కాషాయం ఈ మట్టి సొంత రంగు. ఇది చారిత్రిక సత్యం.
    Kashayam-Pranavam
    Kashayam-Pranavam

    కాషాయం మన దేశంలోకి నరహంతకులవల్ల, దోపీడి దొంగలవల్ల, విధ్వంసకారులవల్ల వచ్చిన రంగు కాదు, విదేశాల రంగు కాదు. దురాక్రమణదారుల రంగుకాదు. కిరాతకంగా స్త్రీల మాన ప్రాణాల్ని హరించిన రంగు కాదు. నరమేధం సృష్టించిన రంగు కాదు. ఏయే రంగులు ఇతరుల జీవితాల్నీ, దేశాల్నీ, సంపదల్నీ, సంస్కృతుల్నీ ధ్వంసం చేశాయో చరిత్రను చదివితే ఎవరికైనా తెలిసిపోతోంది.

    అమ్ముడు పోయినవాళ్లూ, మానసిక వికలాంగులు లేదా మానసిక రోగులూ, నీచులు, నికృష్టులు దగుల్బాజీలు విధ్వంసకర విదేశీ రంగులు పూసుకోవడం వాళ్ల దుష్టత్వం, వాళ్ల వక్రత. అవి మన దేశానికి హాని చేస్తున్నాయి.

    ‌ఈ దేశం‌ చిహ్నం ప్రణవం. (చిహ్ -నం కాదు, చిన్-హం) ఈ మట్టి చిహ్నం ప్రణవం.

    కాషాయం, ప్రణంవం ఇవి మనవి; ఇవే మనవి. ఈ వర్ణం, ఈ చిహ్నం చొరబడ్డ కుక్కల, తోడేళ్ల, విష సర్పాల‌వి కావు. ఎక్కడి నుంచో వచ్చినవి కావు. సాటి మనిషిని చంపేవి కావు. ఇతరుల్ని దోచుకునేవి కావు. ఇవి దాడి చేసేవి, కొల్లగొట్టేవి, స్త్రీలను మానభంగం చేసేవి కావు. ప్రపంచ ఉగ్రవాద వర్ణమూ, చిహ్నమూ కావు ఇవి.

    ఇవి ప్రపంచానికి సామరస్యాన్నీ , సౌభ్రాతృత్వాన్నీ నేర్పినవి. అధ్యాత్మికతను అందించినవి.

    ఈ‌ వర్ణం, ఈ చిహ్నం ప్రపంచానికి నేర్పిన విలువైన సంస్కారం‌ ఏమిటో తెలుసా? వావి వరసలు. విశ్వ మానవుడికి సంస్కారవంతమైన, నీతి‌మంతమైన పుట్టుక ఈ‌ వర్ణం, ఈ చిహ్నం మూల పురుషులవల్లే కలిగాయి. అవును, ఎడారుల్లో తల్లికి కొడుక్కి , తండ్రికి కూతురికి, తోబుట్టువులకి మృగ సంతతిలా మానవులు పుట్టేవాళ్లు. ఆ అంత్యత వికారమైన స్థితి నుంచి సంస్కారవంతమైన పుట్టుక లోకి విశ్వమానవుల్ని నడిపించింది ఈ వర్ణమూ, ఈ చిహ్నమూ వాటి మూలాలు, ఆ మూలాల ఋషులే.
    ఎంతో చెప్పచ్చు వీటి గుఱించి.

    మానసిక బానిసలూ, బానిస కొడుకులూ, మతి చెడిన‌వాళ్లూ, మతి పగిలిపోయినవాళ్లూ, వికృత స్వభావులూ, అసాంఘీక శక్తులూ, విదేశీ కొడవలిని, సుత్తిని పట్టుకుని స్వదేశాన్ని గాయపఱుస్తున్నవాళ్లూ, విదేశీ మతవాదులూ, జాతీయతా వ్యతిరేకులను పక్కకు నెట్టేసి మనం మనతనంతో ప్రపంచంలో విలసిల్లాలి; మనం మన వర్ణంతో, మన చిహ్నంతో మునుసాగాలి.

    కాషాయం భారతం వర్ణం; ప్రణవం భారతం చిహ్నం. వీటితో మనల్ని మనం సరిచేసుకుని మనల్ని మనం పునర్నిర్మించుకుందాం. మనం ఈ మట్టి మనుషులం; మనం ఈ దేశ పౌరులం.

     

     

     

     

    రోచిష్మాన్
    9444012279

    Share post:

    More like this
    Related

    Rama Prabha : రమాప్రభ ఎవర్ గ్రీన్

    Rama Prabha : రమాప్రభ తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతో పరిచయమున్న...

    Lucknow Vs Kolkata : లక్నో.. కోల్ కతా మధ్య హై హోల్టేజ్ మ్యాచ్ 

    Lucknow Vs Kolkata : లక్నో సూపర్ గెయింట్స్, కోల్ కతా నైట్...

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Shravanamasam : నేటి నుంచి శ్రావణమాసం.. ఈ నెలలో ఏం చేయాలి..?

    Shravanamasam : నేటి నుంచి శ్రావణమాసం ఆరంభమైంది. ఇక పూజల పర్వం...

    Off Lamp : కలలో ఆరిపోయిన దీపం కనిపిస్తే ఏం జరుగుతుంది?

    Off Lamp in Dream : మనకు కన్నంటుకోగానే కలలు వస్తుంటాయి....