36.8 C
India
Thursday, May 2, 2024
More

    Ketika Sharma : ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా కేతిక శర్మ అరాచకం.. బోల్డ్ షోకు ఫ్యాన్స్ ఫిదా!

    Date:

    Ketika Sharma
    Ketika Sharma

    Ketika Sharma : సాధారణంగా సినీ కెరీర్ లో కొనసాగాలంటే హిట్స్ అనేవి ఉండాలి.. అవి లేకపోతే హీరోయిన్ అయితే అసలే రాణించలేదు.. కానీ ఈ భామ లక్ ఏంటో తెలియదు కానీ కెరీర్ లో వరుస ప్లాప్స్ అవుతున్న ఈమెకు మరిన్ని ఆఫర్స్ వరిస్తున్నాయి.. ఆ భామ ఎవరంటే కేతిక శర్మ.. ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచిన్నప్పటి నుండి ఒక్కటంటే ఒక్కటి హిట్ కూడా అందుకోలేదు..

    అందంతో బాగా ఆకట్టుకునే కేతికకు కెరీర్ లో హిట్ మాత్రం దక్కడం లేదు. యూట్యూబ్ లో చేసిన వీడియోతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. ఈ బొద్దుగుమ్మ పురీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. ఈమె అందం, అభినయం కుర్రాళ్లను విపరీతంగా ఆకట్టు కున్నాయి.

    అయితే వరుస ఆఫర్స్ వస్తున్న బ్రేక్ మాత్రం రావడం లేదు.. ఆ తర్వాత చేసిన లక్ష్య, రంగరంగ వైభవంగా సినిమాలు కూడా హిట్ ఇవ్వలేదు. అయినా కూడా ఇప్పుడు పవన్, సాయి తేజ్ నటిస్తున్న బ్రో సినిమాలో ఆఫర్ అందుకుని అందరికి షాక్ ఇచ్చింది. ఈ సినిమాతో పాటు తమిళ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంది.

    ఇదిలా ఉండగా ఈ భామ సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్.. ఈమె ఎప్పటి నుండి భారీ ఫాలోవర్స్ ఉండగా ఇప్పుడు ఈమె అందాల జాతరకు ఇంకా ఫాలోవర్స్ పెరిగి పోతున్నారు. నిత్యం గ్లామరస్ ఫోటోలు షేర్ చేసి ఈ బ్యూటీ తాజాగా బోల్డ్ షో చేసి ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. ఈ బొద్దుగుమ్మ తాజాగా ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా చూపులతోనే కుర్రకారును కవ్విస్తుంది. ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

    Share post:

    More like this
    Related

    NATS Tampa Bay : అనాథలకు ‘నాట్స్ టాంపాబే’ చేయూత

    NATS Tampa Bay : నార్త్ అమెరికన్ తెలుగు సంఘం (నాట్స్)...

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    AstraZeneca : కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా

    AstraZeneca : తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది....

    MARD Party : మగాళ్లకు అండగా పార్టీ ఏర్పాటు

    MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ketika Sharma : కుర్రాళ్ల గుండెలు బరువెక్కిపోతున్నాయ్..  కేతికా హాట్ లుక్స్..

    Ketika Sharma : నాలుగు సినిమాలే అయినా అందం, గ్లామ‌ర్‌తో యూత్‌లో...

    Ketika Sharma Styled : కొంగు సైడుకు జరిపి.. ఎత్తైన పరువాలతో పిచ్చిలేపుతున్న కేతిక శర్మ..!

    Ketika Sharma Styled : కేతిక శర్మ మొన్నటి వరకు అందాల...

    Ketika Sharma Show : భారీ పరువాలను బ్రాలో చూపిస్తున్న కేతిక శర్మ.. ఏంట్రా ఈ ఫిజిక్కు..!

    Ketika Sharma Show : కేతిక శర్మ ఒక్క పోస్టు పెట్టిందంటే...

    Ketika Sharma : వాటి సైజులు బోండాల్లా ఉన్నాయంటూ ట్రోల్స్ చేశారు.. కేతిక శర్మ ఎమోషనల్..!

    Ketika Sharma : సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఫీల్డ్. ఇక్కడ ఎంత...