32.5 C
India
Sunday, May 5, 2024
More

    Mehreen Killing Phoses : థైస్ చూపిస్తూ మెహ్రీన్ కిల్లింగ్ ఫోజెస్.. వైన్ షాప్ హాట్ ఫొటోలకు నెటిజన్స్ ఫిదా.

    Date:

    Mehreen Killing Phoses: మెహ్రీన్ ఫిర్జాదా ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ డం సాధించుకుంది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో మొదలైన ఆమె టాలీవుడ్ ప్రయానం నిరాటంకంగా సాగుతూ వచ్చింది. ఆసినిమా భారీ విజయం సొంతం చేసుకోవడంతో వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. వరుసగా మహానుభావుడు, రాజా ది గ్రేట్ భారీ హిట్లుగా నిలిచినా.. ఆ తర్వాత వచ్చిన కేర్ ఆఫ్ సూర్య, పంతం, జవాన్, నోటా లాంటి సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.

    దాదాపు రెండేళ్ల వరకు ఆమెకు భారీ హిట్ పడలేదు. ఆ తర్వాత వచ్చిన F2 తో కమ్ బ్యాక్ అయ్యింది. ఆ తర్వాత మంచి మంచి సినిమాలు పడడంతో మళ్లీ వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. సినిమాలను పక్కన పెడితే సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది ఈ అమ్మడు. తన లెటెస్ట్ పిక్స్, సినిమా అప్ డేట్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ తన అభిమానులను అలరిస్తుంది. రీసెంట్ గా ఆమె వైన్ షాపులో దిగిన పిక్స్ సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.

    క్లాసీ వైన్ షాపులో వైన్ బాటిళ్ల మధ్య నిలబడి ఫొటో షూట్ చేసింది. ఈ పిక్ లో ఆమె థైస్ మరింత ఆకట్టుకున్నాయి. తెలుపు, నిమ్మపండు రంగు మిక్స్ చేయగా వచ్చిన ఛాయతో అందంగా కనిపిస్తున్నాయి. ఇందులో వైన్ షాపును ప్రమోట్ చేస్తున్నట్లు ఫోజులు ఇచ్చినా.. ఆమె వేసుకున్న పొట్టి దుస్తులు, మోకాళ్ల వరకు మాత్రమే ఉండంతో ఆమె థైస్ బాగా కనిపిస్తున్నాయి. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

    ఇక ఆమె ప్రస్తుతం ‘స్పార్క్’ అనే సినిమాను చేస్తుంది. ఈ సినిమా రెండు భాషల్లో (తెలుగు, తమిళం)లో తీశారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయ్యింది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ బాగానే వ్యూవ్స్ దక్కించుకుంది. రేపో మాపో విడుదలకు సిద్ధంగా ఉంది. ‘నీ సిగువరేగు’ అనే కన్నడ చిత్రంలో కూడా నటిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mehreen : మరింత హాట్ గా హనీ పాప.. మెహ్రీన్ బోల్డ్ లెహంగా లుక్ అదుర్స్..

    Mehreen : మెహ్రీన్ పిర్జాదా గురించి పరిచయం అవసరం లేదు. అందం...

    Anu Emmanuel comments : ఆ డైరెక్టర్ రాత్రంతా తనతో గడపమన్నాడు.. అను ఇమ్మాన్యుయెల్ కామెంట్లు..!

    Anu Emmanuel comments : ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...