37.8 C
India
Monday, April 29, 2024
More

    Tamanna gorgeous looks : తమన్నా పాలమీగడలాంటి అందాలు.. చూస్తుంటే మతిపోవాల్సిందే!

    Date:

    Tamanna gorgeous looks :
    తమన్నా అనగానే ఈమె అందాలే ఫ్యాన్స్ కు గుర్తుకు వస్తాయి.. ఈమె ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఈ మిల్కీ బ్యూటీ ఎవరా అని ప్రేక్షకులు ఈమెపై క్రష్ పెంచేసుకున్నాడు. అంతలా తమన్నా పాలమీగడ లాంటి అందాలతో అందరిని మెస్మరైజ్ చేస్తుంది.. ఒక్కో సినిమాతో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంటూ స్టార్ స్టేటస్ దక్కించుకుంది.
    కెరీర్ లో ఎన్ని ప్లాప్స్ వచ్చిన అన్నిటికి తట్టుకుని నిలబడింది. 18 ఏళ్ల సినీ కెరీర్ లో దాదాపు 73కు పైగానే చిత్రాల్లో నటించిన మిల్కీ బ్యూటీ ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ లో సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లను చేస్తుంది.
    ప్రజెంట్ తమన్నా మెగాస్టార్ భోళా శంకర్ లో నటిస్తూ బిజీగా ఉంది.. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది.. అలాగే తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ లో కూడా నటిస్తుంది. ఇక ఈమె నటించిన లస్ట్ స్టోరీస్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది. సినిమాల్లో ఎప్పుడు నటించని బోల్డ్ సన్నివేశాలు వెబ్ సిరీస్ లో చేసి షాక్ ఇచ్చింది.
    ఇది పక్కన పెడితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. వరుసగా తన లేటెస్ట్ ఫోటో షూట్లను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతుంది. తాజాగా ఈమె క్రీమ్ కలర్ డ్రెస్ లో ఎద అందాలను ఆరబోస్తూ షేర్ చేసిన పిక్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. మత్తెక్కిస్తున్న ఈ భామ లేటెస్ట్ పిక్స్ మీకోసం.

    Share post:

    More like this
    Related

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tamannaah Bhatia : ఫ్రంట్, బ్యాక్ చూపిస్తూ.. ఊరిస్తున్న తమన్నా.. మిల్కీ అందాలు చూడతరమా..!

    Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ అంటే అందరికీ టక్కున తమన్నా పేరే...

    Tamanna : బికినీలో మరింత హాట్ గా తమన్నా.. తడిసిన అందాలతో గ్లామర్ ట్రీట్!

    Tamanna : తమన్నా అనగానే ఈమె అందాలే ఫ్యాన్స్ కు గుర్తుకు వస్తాయి.....

    Tamanna Sensational Comments : రిలేషన్ ఒకే గానీ.. ఇప్పుడే పెళ్లి వద్దు.. తమన్నా సెన్షేషనల్ కామెంట్..

    Tamanna Sensational Comments : మిల్కీబ్యూటీగా గుర్తింపు సంపాదించుకున్న తమన్నా, బాలీవుడ్‌...

    Thamanna : బీచ్ లో బికినీలో తమన్నా.. తడి అందాలతో హీట్ ఎక్కిస్తున్న మిల్కీ బ్యూటీ !

    Thamanna : తమన్నా అనగానే ఈమె అందాలే ఫ్యాన్స్ కు గుర్తుకు...