
Nora Fatehi Hot : నోరా ఫతేహి.. ఈ బ్యూటీ గురించి అందరికి బాగా తెలుసు.. ఎందుకంటే సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఈ భామ అందాలు ఆరబోస్తుంటే మిళియన్స్ కొద్దీ ఫాలో అవుతున్నారు.. దీంతో ఈమె సినిమాల ద్వారా పరిచయం లేని వారికీ కూడా సోషల్ మీడియా వేదికగా పరిచయమే.. ఈ భామ ఫారిన్ బ్యూటీ అనే విషయం అందరికి తెలిసిందే..
ఈమె సోషల్ మీడియాలో బోల్డ్ షూట్స్, డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆ వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతుంటాయి.. తాజాగా ఈ భామ ఒక క్రేజీ వీడియో షేర్ చేసింది. గ్రీన్ కలర్ బ్రాలో ఈ ఫారిన్ బ్యూటీ హాట్ వీడియో వదలడంతో నిముషాల్లోనే నెట్టింట వైరల్ అయ్యింది.
బ్రాతో డ్యాన్స్ చేస్తూ ఆ తర్వాత డెనిమ్ షార్ట్ లోకి మారిపోయిన ఈ భామ హాట్ వీడియోకు నెటిజెన్స్ నుండి మంచి స్పందన లభిస్తుంది.. ఈ ఇంస్టాగ్రామ్ రీల్ వైరల్ అవుతుంది.. ఇక ఈమె అడపాదడపా సినిమాలు చేస్తూనే ఆల్బమ్స్ లో కూడా చిందేస్తుంది.. వాటికీ విశేష స్పందన లభిస్తుంది.
బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ తెలుగులోకి కూడా ఐటెం సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో మెప్పించింది. ఇక ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లులో ఈ భామ ఆఫర్ అందుకుంది.. చూడాలి ఈ సినిమాతో ఈమె ఎలా ఆకట్టుకుంటుందో..
View this post on Instagram