34.1 C
India
Monday, April 29, 2024
More

    ‘OG’ Teaser : పవర్ స్టార్ ‘ఓజి’ టీజర్ ఆగయా.. హంగ్రీ చీతా ఆకలి తీరినట్టేనా.. గ్లింప్స్ నెక్స్ట్ లెవల్!

    Date:

    Power  Star pavan kalyan 'OG' Teaser
    Power Star pavan kalyan ‘OG’ Teaser

    ‘OG’ Teaser :

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న అంటే ఈ రోజు తన పుట్టిన రోజు జరుపు కుంటున్నారు. మాస్ లో పవర్ స్టార్ కు ఏ హీరోకు లేనంత స్టార్ డమ్ ఉంది.. దీంతో ఈయన పుట్టిన రోజున ఫ్యాన్స్ జాతర మామూలుగా లేదు.. తెలుగు రాష్ట్రాల్లో ఈయన బర్త్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. ఆఫ్ లైన్ లోనే కాదు ఆన్ లైన్ లో కూడా వీరి సందడి మాములుగా లేదు.
    సోషల్ మీడియాను వేదికగా చేసుకుని బర్త్ డే విషెష్ చెబుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ఈయన పుట్టిన రోజు వస్తుందంటే ఫ్యాన్స్ ముందుగా ఈయన సినిమాల నుండి ఎలాంటి ట్రీట్ వస్తుందా అని ఎదురు చూస్తుంటారు.. మరి ఆ సమయం ఇప్పుడు రావడంతో ఫ్యాన్స్ లో మరింత ఎగ్జైట్ మెంట్ పెరిగింది. ఇప్పటికే ఈయన నటించిన వీరమల్లు నుండి ట్రీట్ వచ్చేసింది.
    ఇక ఇప్పుడు పవన్ నటిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”ఓజి” నుండి కూడా ట్రీట్ అదిరిపోయింది. ముందుగా చెప్పినట్టుగానే 10. 35 కు ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.. ఈ సినిమాను యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.
    ఇక సెప్టెంబర్ 2 న పవర్ స్టార్ పుట్టిన రోజు కానుకగా టీజర్ ను చెప్పిన సమయానికి రిలీజ్ చేసి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ముంబై నేపథ్యంలో భారీ గ్యాంగ్ స్టర్ కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు టీజర్ తో కన్ఫర్మ్ అయ్యింది. ఈ టీజర్ లో పవన్ యాక్షన్ ఆయన లుక్స్ అన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి.
    ఇక ఈ గ్లింప్స్ మొత్తం పవర్ స్టార్ పాత్రను ఎలివేట్ అయ్యేలా చూపించారు. పవన్ ను చూపించిన తీరు గూస్ బంప్స్ తెచ్చాయి. అలాగే థమన్ అందించిన బీజీఎమ్ కూడా ఆకట్టుకుంది. మొత్తానికి పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఈ సినిమాతో ఫుల్ మీల్స్ లభించినట్టే అని చెప్పాలి.

    Share post:

    More like this
    Related

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    Guru Dakshina : గురుదక్షిణ.. రూ.12 లక్షల కారు

    Guru Dakshina : విద్యార్థలు ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : అనైతికంగా పవన్ ను తిట్టిస్తే వైసీపీకే దెబ్బ!

    Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రచారం ఊపందుకుంది. పార్టీల...

    AP BJP : పవన్ కళ్యాణ్ పై ఏపీ బీజేపీ ఇంకా గుర్రు.. ఎందుకో తెలుసా?

    AP BJP : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కార్యాచరణ సిద్ధం చేయనందుకు బీజేపీపై...

    Pawan alliance : పొత్తు విషయంలో పవన్ చూపిన పరిపక్వత టీడీపీ చూపిస్తుందా?

    Pawan alliance : ఆంధ్రప్రదేశ్ లో పొత్తు ఉంటుందని ప్రకటించిన పవన్...

    Pavan Mahesh:మహేశ్ కోసం పవన్.. ఇది నిజంగా జరుగుతోందా?

    Pavan Mahesh:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో...